Home » నిదరే కల అయినదీ (Nidhare kala ayinadi) సాంగ్ లిరిక్స్ | Surya s/o Krishnan

నిదరే కల అయినదీ (Nidhare kala ayinadi) సాంగ్ లిరిక్స్ | Surya s/o Krishnan

by Nikitha Kavali
832 views
Nidhare kala ayinadi song lyrics

నిదరే కల అయినదీ
కలయే నిజమైనదీ
బతుకే జత అయినదీ
జతయే అతనన్నదీ

మనసేమో ఆగదూ
క్షణమైనా తోచదూ
మొదలాయే కథే ఇలా ఆ ఆ

నిదరే కల అయినదీ
కలయే నిజమైనదీ
బతుకే జత అయినదీ
జతయే అతనన్నదీ

మనసేమో ఆగదూ
క్షణమైనా తోచదూ
మొదలాయే కథే ఇలా ఆ ఆ

వయసంతా వసంత గాలి
మనసనుకో మమతనుకో
ఎదురైనది ఎడారిదారి
చిగురులతో చిలకలతో

యమునకు కే సంగమమే
కడలినది కలవదులే
హృదయమిలా అంకితమై
నిలిచినది తనకొరకే

పడినముడి పడుచు ఒడి
ఎదలో చిరుమువ్వల సవ్వడి

నిదరే కల అయినదీ
కలయే నిజమైనదీ
బతుకే జత అయినదీ
జతయే అతనన్నదీ

మనసేమో ఆగదూ
క్షణమైనా తోచదూ
మొదలాయే కథే ఇలా ఆ ఆ

అభిమానం అనేది మౌనం
పెదవులపై పలకదులే
అనురాగం అనే సరాగం
స్వరములకే దొరకదులే

నిన్ను కలిసిన ఈ క్షణమే
చిగురించే మధు మురళి
నిను తగిలిన ఈ తనువే
పులకరించే ఎద రగిలే

ఎదుటపడి కుదుటపడే
మమకారపు నివాళిలే ఇది

నిదరే కల అయినదీ
కలయే నిజమైనదీ
బతుకే జత అయినదీ
జతయే అతనన్నదీ

మనసేమో ఆగదూ
క్షణమైనా తోచదూ
మొదలాయే కథే ఇలా ఆ ఆ

చిత్రం: సూర్య S/O కృష్ణన్
గాయకులూ: సుధా రఘునందన్
సాహిత్యం: వేటూరి సుందర రామమూర్తి
సంగీతం: హర్రీస్ జయరాజ్
దర్శకుడు: గౌతమ్ వాసుదేవ్ మీనన్
నటులు: సూర్య, సమీరా రెడ్డి, సిమ్రాన్, దివ్య స్పందన, తదితరులు.

మరిన్ని వాటి కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.