సినిమా: శీనుగాడి లవ్ స్టోరీదర్శకుడు: ఎస్.ఆర్. ప్రభాకరన్గాయకులు: హరీష్ రాఘవేంద్ర & హరిణిసంగీతం: హారిస్ జయరాజ్సాహిత్యం: వనమాలి నువ్వే నువ్వే అంతా నువ్వే… నా కోసం నువ్వున్నావేపంచివ్వు నీ చిరునవ్వే… కన్నుల్లో వానాకాలం కానన్నావేఎండల్లో శీతాకాలం నువ్వే… ఓఓ… నువ్వే నువ్వే …
Manasa Kundurthi
-
-
సినిమా: జపాన్గాయకుడు: హరిచరణ్సాహిత్యం: భాస్కర భట్లసంగీతం: జి.వి ప్రకాష్ కుమార్ చక్రాల్లాంటి కల్లె తిప్పిపిల్లా పిల్లా చూడకలానీ చూపుల్లో చిక్కుకుపోతేనేరం నాది కాదు కదా నాలో వున్నా నాన్నే తోడినిన్నే నింపేస్తున్నావేచక్కెరలాంటి నా ప్రాణాన్నిచీమై తినేస్తున్నావే గుడిసె మీద పువ్వాయి పూసావే…గుండె …
-
చిన్నారి చిట్టెలుకకి సాహసాలు చెయ్యడమంటే – భలే ఇష్టం. ఎప్పుడూ ఏవో తలకు మించిన సాహసాలు, అల్లరి పనులు చేయడం, పీకల మీదకి తెచ్చుకోవడం…! తల్లి అనేక విధాలుగా చెప్పి చూసింది. సాహసాల జోలికి పోకుండా. బుద్ధి కలిగి ఉండమని హెచ్చరించేది. …
-
చిత్రం: రంగం సాహిత్యం: వనమాలి సంగీతం: హరీస్ జయరాజ్ గాయకులు: ఆలాప్ రాజు, ప్రశాంతిని, శ్రీ చరణ్, ఎమ్మెల్సీ జెస్ ఎందుకో ఏమో తుళ్ళి తిరిగెను మనసే పిచ్చి పరుగులు తీసే వెల్లివిరిసెను వయసే ఎందుకో ఏమో గుండె దరువులు వేసే …
-
పాట: బావగారి చూపేగీత రచయిత: చంద్రబోస్గాయకులు: రంజిత్, విజయ్ యేసుదాస్, సుముఖి, శ్రీ వర్ధిని చిన్నారికి వోణీలిచ్చెయ్ వయ్యారిపై బాణాలేసేయ్ చిన్నారికి వోణీలిచ్చె వయ్యారిపై బాణాలేసే శుభకార్యం జరుపుటకై వచ్చాడు వచ్చాడు బంగారి బావ బంగారి బావ బంగారి బావా బావగారి …
-
పాట: పిల్లా రా లిరిసిస్ట్: చైతన్య ప్రసాద్ గాయకులు: అనురాగ్ కులకర్ణి మబ్బులోన వాన విల్లులా మట్టిలోనే నీటి జల్లుల గుండెలోన ప్రేమ ముల్లులా దాగినావుగా అందమైన ఆశ తీరికా కాల్చుతోంది కొంటె కోరికా ప్రేమ పిచ్చి పెంచడానికా చంపడానికా కోరుకున్న …
-
పాట: రెప్పలనిండాలిరిసిస్ట్: శ్రీ మణిగాయకులు: హరిచరణ్ శేషాద్రి రెప్పలనిండా కలగనకుండా వెన్నెలవానా అనుకోకుండా పెదవులనిణ్డా మాటలవలన అలలు ఎగసెనులే ఈ మట్టిలోనే పూసే రోజాపూలు రాగాలు కురిసే వెదురులే ఇన్నాళ్లుగా ఇన్నేళ్ళుగా నాలో లేవి మహిమలు కొడవలినిండా కుంకుమ పూలే కడవలనిండా …
-
ఏమైంది ఈ వేళ ఎదలో ఈ సందడేలా మిల మిల మిల మేఘమాలా చిటపట చినుకేయు వేళ చెలి కులుకులు చూడగానే చిరు చెమటలు పోయనేలా ఏ శిల్పి చెక్కెనీ శిల్పం సరికొత్తగా వుంది రూపం కనురెప్ప వేయనీదు ఆ అందం …
-
అధిక బరువుతో బాధపడే వారు ఈ చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలు పొందవచ్చు. ప్రతిరోజు మనం తినే ఆహారాన్ని మరియు మన జీవన శైలిని చాల మంది అధిక బరువు సమస్యతో బాధపడుతుంటారు. అటువంటి వారి కోసం అధిక బరువును నివారించడం …
-
అలర చంచలమైన ఆత్మలందుండ నీ యలవాటు చేసె నీ వుయ్యాల |పలుమారు నుచ్ఛ్వాస పవనమందుండ నీ భావంబు దెలిపె నీ వుయ్యాల || ఉదాయాస్త శైలంబు లొనర కంభములైన వుడుమండలము మోచె నుయ్యాల |అదన ఆకాశపదము అడ్డౌదూలంబైన అఖిలంబు నిండె నీ …