రంగుల పల్లకి దారుల్లోనింగిలో వెన్నెల నీడల్లోనిన్నే చుసాలే పిల్ల సల్లని మబ్బుల తోవల్లోసింగిడి ముగ్గుల విధుల్లోఅల్లరి చెయ్యకు ఓ బావ పందిరి మల్లెల మొగ్గలునీ పాల బుగ్గల సిగ్గులుతెల్లని తమర పువ్వులునీ తీరం దాటని నవ్వులు చూడవే రంగుల బంగారిసింగరాల సూపుల్లా …
Lakshmi Guradasi
చెప్పులు కుట్టే టోడినాని చెప్పకుండా పోయినావతక్కువ జాతే నాదని తప్పుకుని పోయినావతల్లడిల్లుతుందే గుండె తల్లి తోడు నువ్వు లేకసిన్న సూపు అయ్యానేమో ఆగిపోతి మాటరాక నేను చేసిన నేరం ఏందో తెలువదేనువ్వు సూడకపోతే పాణం పోతాదేనేను చేసిన నేరం ఏందో తెలువదేనువ్వు …
హృదయాన జడివానతనతోనే జతకానకలలా ఉన్న కాలాలలోన సహవాసం కుదిరేనాతనతోటే నడిచానాచిరుమయల్లో నేను మునిగానా ఉసురే ఉసురే వెనకే తిరిగేఇకపై నీదేనాఉసురే ఉసురే వెనకే తిరిగేఇకపై నీదేనా అవసరమా సాక్ష్యాలుమన ప్రేమంటే సాగే కథేప్రతి క్షణము పాడనామన ప్రేమంటే సాగే నదే నువ్వు …
నా గుండెలోన నీ శ్వాసలేనానా ఊపిరే నువ్వుగాఏ నాటికైనా నే దోచుకోననీ ఊహలే నావిగా ఎటు పాలుపొదేనువ్వు లేకపోతేప్రతి ఊసు నీదేనన్ను తాకితే గడవదు జామెతిరగదు భూమిబ్రతకదు ప్రేమేతేరే బినా గడవదు జామెతిరగదు భూమిచాలదు జన్మేతేరే బినా నా గుండెలో నీ …
కాశీ విశ్వనాథ దేవాలయం, భారతదేశంలోని ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసిలో ఉన్న ప్రముఖ హిందూ ఆలయం. ఇది శివునికి అంకితమై ఉంది మరియు దీనిని “బంగారు మందిరం” అని కూడా పిలుస్తారు, ఎందుకంటే దీని గోపురం బంగారంతో పూత వేసి ఉంది. …
కార్తీక పౌర్ణమి, హిందూ పంచాంగంలో అత్యంత పవిత్రమైన రోజుల్లో ఒకటి, అపారమైన ఆధ్యాత్మిక విలువను కలిగి ఉంటుంది. సాధారణంగా నవంబర్లో వచ్చే ఈ పర్వదినం, కార్తీక మాసంలోని పౌర్ణమి నాడు జరుపుకుంటారు. విష్ణుమూర్తి స్మరణ కోసం అంకితం చేసిన ఈ రోజున, …
హే మబ్బులోన దాగి ఉన్న చందమామనిన్ను మించే అందముంది చూడవమ్మాకళ్ళు చూసి కుళ్ళుకోదా కలువభామఆమె ముందు ఎవ్వరైనా నిలవరమ్మా ఓయ్ ఆకాశం నేలకు వచ్చిందిచిరుజల్లుగ మారి నాతోటి చిందులు వేసిందిఆనందం అంచులు దాటిందిమరుమల్లెగ మారి నీకోసం పల్లవి పాడిందినా గుండెలో ఈ …
సుం సుం సుమారియా..సుం సుం సుం సుమారియా..సుం సుం సుమారియా ఓహో… సుం సుం సుమారియా..సుం సుం సుం సుమారియా..సుం సుం సుమారియా ఓహో… నచ్చినావే నవ్వుల గోపెమ్మ…గుండెనిండా నీదే పాటమ్మ… కంటినిండా నువ్వేనమ్మ..కళ్లుమూస్తే నువ్వేనమ్మ..కలలోకె వస్తున్నావమ్మా… కంటినిండా నువ్వేనమ్మ..కళ్లుమూస్తే నువ్వేనమ్మ..కలలోకె …
వచ్చింది పాలపిట్ట తెచ్చింది పూల బుట్టహే నచ్చావే పాలపిట్ట రెచ్చావే కోడిపెట్ట నీ కట్టుబొట్టు కరిగేటట్టు కన్నే గురిపెట్టానీ గుట్టు మట్టు లాగేటట్టు ఒళ్ళో కొలువెట్టామొదలెట్టాలమ్మో అష్టాచమ్మాటా హే వచ్చింది పాలపిట్ట తెచ్చింది పూల బుట్టనా పుట్టుమచ్చా మాపేటట్టు నువ్వే ముద్దెట్టానా …
శివ శివ మూర్తివి గణ నాధాశివ శివ మూర్తివి గణ నాధాశివుని కుమారుడవు గణ నాధాశివుని కుమారుడవు గన నాధా చల్. సిరి కి హరి కి మనువంటసిరి కి హరి కి మనువంటహోయి. భలారే అనరా జనమంతాభలారే అనరా జనమంతాహొయ్ …