తారాగణం: రవితేజ(Raviteja), భాగ్యశ్రీ బోర్సే(Bhagyashri Borse), జగపతి బాబు(Jagapathi babu)దర్శకత్వం: హరీష్ శంకర్.ఎస్(Harish Shankar.S)ప్రొడ్యూసర్: టి జి విశ్వ ప్రసాద్ (T G Vishwa Prasad)సంగీతం: మిక్కీ జె మేయర్(Mickey J Meyer)నిర్మాత: టి జి విశ్వ ప్రసాద్(T G Vishwa …
Lakshmi Guradasi
దర్శకుడు : నరేష్ కుపిల్లి (Naresh Kupilli )సంగీత దర్శకుడు: లియోన్ జేమ్స్(Naresh Kupilli )సహ నిర్మాత: రవీందర్ రెడ్డి ఎన్(Ravinder Reddy N )క్రియేటివ్ ప్రొడ్యూసర్: ప్రసూన మండవ(Prasuna Mandava)బ్యానర్: మహాతేజ క్రియేషన్స్(Mahateja Creations)కథ మరియు డైలాగ్స్: ఫణి కృష్ణ( …
“లయన్స్ గేట్ పోర్టల్” అనేది ప్రతి సంవత్సరం ఆగస్టు 8 (8/8)న జరిగే జ్యోతిష్య సంబంధమైన సంఘటనను సూచిస్తుంది. ఇది సింహరాశి, నక్షత్రం సిరియస్ మరియు భూమిలో సూర్యుని అమరికతో ముడిపడి ఉంది, ఇది శక్తిని మరియు వ్యక్తిగత పరివర్తనకు అవకాశాలను …
నువ్వు జూత్తాంటేగుండెలో గుండు సూదిగుచ్చి నట్టైతాందిరోని మాట సప్పుడింటే తినుమారుడప్పు గొట్టినట్టైతాందిరో పసరేదో పూసినట్టు పరిషానైతందయ్యోని మీద ఒట్టునన్ను కట్టేసి కొట్టినట్టుయముడాచ్చి గుంజుకుపోయినట్టుసుట్టు తుపాకులన్నీ ఎక్కుపెట్టితూటాలతో కాల్చినట్టుఏమేమో అయితాంది గుండె చుట్టూ నువ్వు జూత్తాంటేగుండెలో గుండు సూదిగుచ్చి నట్టైతాందిరోని మాట సప్పుడింటే …
నువ్వే లేనప్పుడు ఈ జన్మ నాకెందుకేనువ్వికా రానప్పుడు నే బ్రతికుండి ఎం లాభమే నా గుండే నిన్నే తలచుకొని తల్లడిల్లుతున్నదేనన్నే కాదని నువ్వెలుతుంటేపాణం ఆగినట్టుందే నువ్వైనా చెప్పమ్మా ఓ ధరణిని వాడి చెంతకు చేరామనితననే ఆపమ్మా ఓ అవనినన్నే దాటి పోవోద్దన్ని …
ఏమే పిల్ల అంటంటేఏదో ఏదో అయితాందేవాడు రయ్యే పిల్ల అంటంటేప్రాణం అసల ఆగన్నాటందే ఏమే పిల్ల అంటంటేఏదో ఏదో అయితాందేవాడు రయ్యే పిల్ల అంటంటేప్రాణం అసల ఆగన్నాటందే సిటీ కొట్టి వాడు సైగ చేసిసిగ్గులన్ని తట్టి లెప్పినాడే పట్టు పట్టి ఓరా …
ఒకప్పుడు, ఒక చిన్న గ్రామంలో, ఏనుగు అంటే ఏమిటో తెలియని ఆరుగురు గుడ్డివారు నివసించేవారు. వారు దానిని గుర్తించడానికి ఏనుగును తాకాలని నిర్ణయించుకున్నారు. మొదటి అంధుడు ఏనుగు పొట్టను తాకి, “ఏనుగు గోడ లాంటిది” అన్నాడు. రెండవ అంధుడు ఏనుగు దంతాన్ని …
రావుతల్లి రావుతల్లి రేణుక యెల్లమ్మమేము రాజుగారు పిలవనంపే రేణుక యెల్లమ్మ తురుపు రాగులో రేణుక యెల్లమ్మోటుంగుటుయ్యాల తెచ్చినారు రేణుక యెల్లమ్మ రావుతల్లి రావుతల్లి ముత్యాలమ్మమేము రాజుగారు పిలవనంపే.. డా .. డా .. డే రావుతల్లి రావుతల్లి రేణుక యెల్లమ్మమేము రాజుగారు …
నువ్వు యాదికొస్తే ప్రాణాలే పోయినాటుందినువ్వు నాతో లేకుంటే ఊపిరే ఆపుకుంటానుసచ్చే వరకు నే మరచిపోనుగురుతూవుంటే ఓసారి పిలువుప్రేమతోటి ఓసారి పిలువుప్రాణమంతా నీకోసమే రెక్కల గుర్రాలు ఉన్నరంగుల లోకం ఉన్నవాటితోటి పోలికేంటి నువుంటే చాలనుకున్న రాజ్యాలు దాటి దేవుడు రాముడు రాలేదా సీత …
ఘల్లు ఘల్లు గజ్జల సప్పుళ్ళ తోటినా గుండె గదులల్లో గంతులేశావేమందలించి పోతివేపిల్ల మనస్సు దోచుకుంటివే పొద్దాస్తు నా చుట్టూ తిరుగుతుంటావుపని పాట లేనట్టు ఆగమైతావువద్దంటే వినకుండానేనిన్ను ప్రేమించమని అంటావు ఆగమ్మ ఆగరాదే రాధమ్మబంగారు నా బొమ్మవేసిత్రాల నా చిన్నివే రాధమ్మనా చిట్టి …