అయ్యో అడ్డంగా నువ్వు బుక్కయ్యావాఓరయ్యో ఘోరంగా చిరిగి చాటయ్యవాగురిచూసి బాగా దెబ్బేసాడా నిన్నే తాతయ్యతప్పించుకుందామన్న వీలే లేదయ్య అయ్యో రామ అన్న దించేస్తాడు బలుపంతాకుయ్యో మొర్రో అన్న జాలి చూపడు రవ్వంతాఫేసు మాడిపోయే ధులా తీరిపోయేగొంతు ఎండిపోయే గుండె మండిపోయేపంబ రేగిపోయే …
Lakshmi Guradasi
-
-
వాకిట్లో వయ్యారమా ముద్ద బంతుల్లో ఓ అందమానిలువెత్తు బంగారమా ఇంతందం నీకె సొంతమాఓ పిల్ల రసగుల్లా నువ్వు నవ్వితే నా గుండె గుల్లతల్లడిల్లే ఎల్లకిల్లా నా ప్రాణమంతా నీ వల్ల మాయ మాటలు చాలురా పిల్లోడాపొగిడి పొందలేవురా నన్నేనీకు దక్కని దాన్నిరానన్నే …
-
మారుతి సుజుకి విటారా ఒక ప్రముఖమైన కంపాక్ట్ SUV, ఇది భారతదేశంలో మార్కెట్లోకి అందించిన మారుతి సుజుకి ఆవిష్కరించిన ఒక శక్తివంతమైన కార్. ఈ మోడల్ డ్రైవింగ్‌లో ఆకర్షణీయమైన మరియు సౌకర్యవంతమైన ఫీచర్లతో అందిస్తుంది. ముఖ్యమైన లక్షణాలు: Specification Details Model …
-
ప్రొద్దుటూరు గ్రామం, హైదరాబాద్‌లో ఉన్న అద్భుతమైన బొటానికల్ గార్డెన్ ఎక్స్పీరియం జనవరి 20, 2025న అధికారికంగా ప్రారంభించబడింది. 150 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఉద్యానవనం ప్రకృతి మరియు కళల సమ్మేళనంగా రూపొందించబడింది, దుబాయ్‌లోని మిరాకిల్ గార్డెన్‌కు పోటీగా నిలవడం లక్ష్యంగా …
-
నువ్వే కావాలి సాంగ్ లిరిక్స్ in Telugu: గుచ్చే గుచ్చే చూపుల్తో చంపేస్తున్నావేవిచ్చే విచ్చే నవ్వుల్లో ముంచేస్తున్నావేపిచ్చి పిచ్చి ఊహల్లో తిప్పిస్తున్నావేబుజ్జి బుజ్జి ఎంతెంతో ముద్దొస్తున్నావే నీ గుండెలో ఉందామనినీ మాటలే విందామనివెంటే పడి వచ్చానులేనీతో ఉండిపోదామని ఓ ఓ నువ్వే …
-
సివంగి పిల్ల సివంగి పిల్లసిరాకు పెట్టి సంపకేసంపంగి పూల సునామీ లాగనా మీద దాడి చేయకే పీచు మిఠాయి పెదవే అరె పీల్చుతొంది నా ఎదనేపామల్లె ఊగే నడుమేఅరె పెంచెను గుండె దడనే అరెరె పొట్టేలు లాంటి పిల్లాన్నికాలి పట్టిగా మార్చావేఅరె …
-
నేలమ్మ తల్లే మా దైవంఈ భూమి సిద్దులకి నిలయంప్రతి చెట్టు చేమా మా నేస్తంమా సీమ మూలికల సొంతం నేలమ్మ తల్లే మా దైవంఈ భూమి సిద్దులకి నిలయంప్రతి చెట్టు చేమా మా నేస్తంమా సీమ మూలికల సొంతం తల్లి ఎల్లమ్మను …
-
నెత్తురంతా ఉడుకుతున్న ఊరువాడ జాతరవాడు వీడు పండగంటే ఊచ ఊచకోతరాకొండ దేవర.. కొండ దేవర ఎత్తుకెళ్ళ వచ్చినోళ్ల దండు ఉప్పు పాతరతన్ని తన్ని దుండగుల్ని తరుముదాము పొలిమేరకొండ దేవర.. కొండ దేవర కొండ దేవర.. కొండ దేవరకొండ దేవర.. నేల గాలి …
-
అలికి పూసిన అరుగు మీదకలికి సుందరినై కూసుంటేపలకరించావేంది ఓ దొర….సిలక ముక్కు సిన్ని నా దొర… ఏతికి చూస్తే ఏడులైననీలాంటోడు ఇక దొరికేనాఎందుకింత ఉలుకూ ఓ దొర…ఎండి బంగారాల నా దొర…. సైకోలెక్కి సందమామసిక్కోలంతా ఎన్నెల పంచిసిన్నబోయి వచ్చావేందినీలో ఉన్న మచ్చను …
-
గుండెలోనా సవ్వడుందేగొంతులోనా ప్రాణముందేగుండెలోనా సవ్వడుందేగొంతులోనా ప్రాణముందే ఊపిరి మాత్రం ఉన్నపలంగా పోతున్నట్టుందేఉక్కిరి బిక్కిరి చేసే భాదే చుట్టుముట్టిందే ఓరోరి దేవుడో.. ఎన్నెన్ని సిత్తరాలుసేత్తావు నీ రాతలోనీ సేతి బొమ్మలా ఈ నేల మీద మేముఆడాలి ఎన్ని ఆటలో ఓరోరి దేవుడో.. ఎన్నెన్ని …