హేయ్.. గోదారి గట్టు మీద రామచిలకవేఓ..ఓ…. గోరింటాకేట్టుకున్న సందమామవే గోదారి గట్టు మీద రామచిలకవేగోరింటాకేట్టుకున్న సందమామవేఊరంతా సూడు ముసుకే తన్ని నిద్దరపోయిందేఆరాటాలన్నీ తీరకపోతే ఎం బాగుంటుందేనాకంటూ ఉన్న ఒకే ఒక్క అడదిక్కువేనీతోటి కాకుండా నా బాధలు ఎవ్వరికి చెప్పుకుంటానే గోదారి గట్టు …
Lakshmi Guradasi
సారంటూ కరెంటు షాక్ కొట్టినట్టునరాలే గుర్రాలై దావుడు తీసినట్టుబురంతా గిరంటూ సుట్టు తిరిగినట్టుకిర్రెక్కి కీరాకు లవ్-వు పుట్టినట్టు(కిర్రెక్కి కీరాకు లవ్-వు పుట్టినట్టు) సారంటూ కరెంటు షాక్ కొట్టినట్టునరాలే గుర్రాలై దావుడు తీసినట్టుబురంతా గిరంటూ సుట్టు తిరిగినట్టుకిర్రెక్కి కీరాకు లవ్-వు పుట్టినట్టు(కిర్రెక్కి కీరాకు …
మల్లిక బన్నంటే అంబుకలాకన్మున తుముకలోఅంబిలి పూనిలా నముకలోపుంచిరి తుంబికలో ముళ్ల మలార్ మని చుండుకలోనిన్ మని చుండుకలోథెన్ తెరేంజెతున్న వండుకలోపూన్కినా తుండుకలో ఓ ఆరింటికి ఓసారి ఏడింటికి ఓసారిపావు తక్కువ పదింటికి ఓసారిపడుకుంటే ఓసారి మేలుకుంటే ఓసారిఏమి తోచక కూర్చుంటే ఓసారిఏలు …
రెనాల్ట్ ట్రైబర్ ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అత్యంత ప్రజాదరణ పొందిన 7-సీటర్ కార్లలో ఒకటి. రెనాల్ట్ ట్రైబర్ అనేది భారతదేశంలో విడుదలైన ఒక మల్టీ పర్పస్ వెహికల్ (MPV). ప్రత్యేకించి చిన్న కుటుంబాల కోసం, ఎక్కువ సీటింగ్ కెపాసిటీ, ఫ్లెక్సిబిలిటీ, మరియు …
మన్మధుడా నీ కల కన్నామన్మధుడా నీ కథ విన్నామన్మధుడంటే కౌగిలిగామన్మధుడే నా కావలేగా నన్ను పారేసుకున్నాలే ఎపుడో తెలియకానిన్ను కన్న తొలి నాడే దేహం కదలకాఉహలలో అనురాగం ఊపిరి వలపేలేఎందరినో నే చూసా గాని ఒకడే మన్మధుడుఇరవై ఏళ్ళుగా ఎపుడూ ఎరుగని …
హె గోంగూర తోటకాడ కాపు కాశాహె కోడి కూసే వెలదాకా ఎదురు చూసాహె గోంగూర తోటకాడ కాపు కాశాహె కోడి కూసే వెలదాకా ఎదురు చూసా అంతలోనే పెరిగిపోయే ముద్దు ఆశానీకు వెన్నముద్ద లీచ్సుకుంటా వెంకటేశాకోరుకున్న దొరకాన్నేగోరుముద్దలేప్పుదమ్మో ఓరి పిల్లాడా తలగడా …
నా చెలియ పాదాలు హంసలకే పాఠాలుతాను పలికితే చాలు తేనె జలపాతాలు ఓ నవ్వు చాలు ఎన్నెన్నో వలలు వేస్తూ అల్లుకుంటుందిముత్యాల జల్లు మృదువైన ముళ్ళు మదిలో గుచ్చుకుంటుందిఆ సోగ కళ్ళ ఓ సైగ చాలు మనసే ఆగనంటుందిచెక్కిళ్ళలోని నొక్కుల్లో చేరి …
మనసులో మధువే కురిసెలే చినుకేనా యదలో తేనెల జల్లె చిలుకగ నీవేఏమవునో తనువే… తనువే…నా కంటిలో నీడై నిలిచి కలవరపెడితేఏమవునో తుదకే… తుదకే… రాత్రి పున్నమి చందురుడా…నా చెలియా… అది మరి నీ ముఖమేవెన్నెలెలే పెరిగితె తరుగునులే…నీ సొగసే తరిగిపోని వెన్నెలే… …
కథ వింటావా ప్రేమకథ ఒకటుందివిన్నావంటే సరదాగా ఉంటుంది కథ వింటావా ప్రేమకథ ఒకటుందివిన్నావంటే సరదాగా ఉంటుంది ఆమె సన్నగా నవ్విందిచూపు వెన్నెలై కురిసిందిఇద్దరి మనసులలోనఎదో అల్లరీ సాగింది కథ వింటావా ప్రేమకథ ఒకటుందిఎదకు ఎదకు చక్కని జత కుదిరింది ఆమె కన్నులలోన …
వల్లూరమ్మ అమ్మవారి ఆలయం ప్రకాశం జిల్లాలోని వల్లూరు గ్రామంలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం. ఈ ఆలయం గ్రామ దేవత అయిన వల్లూరమ్మ అమ్మవారికి అంకితం చేయబడి, భక్తుల కష్టాలను తొలగించే దివ్య శక్తిగా విఖ్యాతి పొందింది. ఈ అమ్మవారు మూడు వందల …