హే.. పార్టీ మరి మొదలెడదామాఅలజడి పుట్టించేద్దామాకాంపెయిన్ ఇక స్టార్ట్ చేద్దామామైకు చేత పట్టుకుందామా హే.. పార్టీ మరి మొదలెడదామాఅలజడి పుట్టించేద్దామాకాంపెయిన్ ఇక స్టార్ట్ చేద్దామామైకు చేత పట్టుకుందామా ధనా ధనాలే నా వాయిసుఘనా ఘనులే మన బాయ్స్పబ్లిక్ మొత్తం మనకే చీర్స్పార్టీ …
Lakshmi Guradasi
ఎర్రటి సంద్రం ఎగిసిపడేహట్లర్ ఇట్లర్ అదిరిపడే హోరురణధీరుల పండగ నేడు హే కత్తుల నెత్తుట అలల తడేఉప్పెన బెట్టుగా ఉలికిపడే జోరుమన జట్టుగా అడేను సూడు హే ఉప్పు కాలే నిప్పుల్లోసెగలెట్టే..హే డప్పు మోతల దిక్కుల్లోవెలుగెత్తే..పులి బిడ్డల ఒంట్లో పూనకమేమూలకెత్తే..ఊరు గట్టే …
హోండా షైన్ భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న 125cc బైక్‌లలో ఒకటి, మంచి ధరకే అందుబాటు లోకి వస్తుంది. 2006లో ప్రారంభించబడిన షైన్ అనేక అప్డేట్ లకు గురైంది, ఇది రోజువారీ ప్రయాణికులకు అత్యుత్తమ ఎంపికగా మారింది. హోండా షైన్ 125 ఇంజిన్: …
రాబోయే చిత్రం కన్నప్పలో, ఐశ్వర్య భాస్కరన్ మారెమ్మ పాత్రను పోషించింది, ఇది అరణ్యంలో గందరగోళం తీసుకురావడానికి సెట్ చేయబడిన మంత్రగత్తె లాంటి పాత్ర. ఇటీవల విడుదలైన ఫస్ట్-లుక్ పోస్టర్, భయాన్ని రేకెత్తించేలా రూపొందించబడిన చీకటి మరియు తీవ్రమైన చిత్రాలతో ఆమెను భయంకరమైన …
చూసావా…. ఆ…చూసావా… ఆ…ఉన్నావా బాగున్నావాఅని అడిగేవాడే ఉంటాడాకట్టిన వేషం అయిపోయి తెర దించేసాక అరె తిన్నావా పోనీ తింటావాఅని పెట్టేవాడే ఉంటాడావేలుగంతా వేలవేలబోయాక రాముడిలా ఓపిస్తావ్కృష్ణుడిలా మేప్పిస్తావ్అవతారం ఏదైనా అని నప్పేస్తావ్ మేకపే తీసాక మాములు మానిషాలేబతకాలంటే నరకం కాదా హే …
పగిలిందే పగిలిందేగుండె పగిలెపోయిందేవిలువెరుగక విశిరేస్తేనేనే ముక్కలైపోయానే అలిగిందే అలిగిందేనవ్వే నా పై అలిగిందేకరిగిందే కరిగిందేబాధ నీరై కరిగిందే మైకాన్నే దాటే లోగాసోకం వేసిందే పాగాప్రేమంటే తెలిసే లాగానన్ను తిట్టేయ్యవే కొట్టెయ్యవేఒకసారి కనిపించవే పగిలిందే పగిలిందేగుండె పగిలెపోయిందేవిలువెరుగక విశిరేస్తేనేనే ముక్కలైపోయానే ఏ పడిలిస్తే …
రెడ్మీ నోట్ 14 ప్రో అనేది రెడ్మీ బ్రాండ్ నుండి రాబోయే స్మార్ట్‌ఫోన్. ఎక్కువమంది ఎదురుచూస్తున్న డివైస్, అద్భుతమైన పనితీరును, కెమెరా సామర్థ్యాలను, మరియు బ్యాటరీ జీవితాన్ని అందించడానికి సిద్ధంగా ఉంది. ఇది మిడ్‌రేంజ్ స్మార్ట్‌ఫోన్ ప్రేమికుల కోసం ఆకర్షణీయమైన ఎంపిక …
ఏం మాయనిమాయని మాయని మాత్రం వేసావేఏదనే యంత్రం చేసావేఓ మాననిమానని మానని గాయం చేసావేమదినే మౌనం చేసావే కన్నులు తెరిచిన పరువాలన్నీఎదుట పోసావేమనసులో చెలి విరహాలన్నీచెరిపి వేసావే ఏం మాయనిమాయని మాయని మాత్రం వేసావేఏదనే యంత్రం చేసావేఓ మాననిమానని మానని గాయం …
సైరా సైరా సారంగా మాడాలకొండా కోన గొంతేతేలాతారు మారై పోవాలా ఇయ్యేలాదుమ్ము లేపి దరువేయ్యనా తస్సాదియ్యా తాండవమేగాఆ నింగే హద్దుగాజరగాలి జాతర మనకెవడైన ఒక్కటేలేరాజోలికొస్తే చిత్తుగా జోకొడతారాపొలిమేరమ్మ.. దీవించమ్మఈ పొద్దు ఇచ్చట నీదేగా ముచ్చటమాయా మర్మం లేనోల్లమ్మమా చేతి సత్తువ నమ్మేవమ్మ …
అమ్మ గుండె బరువే..చెప్పుకుంది వినవే..ఊపిరంతా పోగేసి.. రాశా.. తప్పటడుగులలో..బిక్కుమన్నా వేళలో..పక్కనుండలేనమ్మా.. బహుసా..నువ్వెక్కడా అంటూ చూడొద్దు..నేనచ్చంగా నీలానే ఉంటా..నా పంచ ప్రాణాల బొమ్మ మీద..దిష్టి చుక్క నేనై ఉంటా.. మొండి తల్లి పిల్లా నువ్వు..నీ అడుగే తడబడితే.. ఇదిగో..నీ వెనకే ఉంటానులే.. చిన్నారి …