ఒక ఊళ్ళో దానయ్య వీరయ్య అనే ఇద్దురు రైతులు ఉండేవారు దానయ్య ప్రతి విషయంలోనూ వీరయ్యను సరిచేస్తూ ఉండేవాడు మొదట్లో వీరయ్య సంతోషించేవాడు. పొరబాటు సరిదిద్దుకుని దానయ్యకు ధన్యవాదాలు తెలిపేవాడు. దాంతో దానయ్యకు తను వీరయ్యకన్నా తెలివైనవాడిననీ తన సలహా లేనిదే వీరయ్యకు దానయ్యతో స్నేహంగా ఉండడం. కష్టమనిపించ సాగింది. ఏం చెయ్యాలో పాలుపోక గ్రామ పెద్దను సలహా అడిగాడు.
గ్రామ పెద్ద మర్నాడు దానయ్యాకు తన దగ్గరికి రమ్మికి కబురు పంపాడు కుశల ప్రశ్నలు అడిగిన తర్వాత వీరయ్య పొలంలో కలుపు సమస్య ఉందని తెలిసింది. ఈ రోజు నుంచీ నువ్వు క్రమం తప్పకుండా అతని పొలంలో కలుపు తియ్యాలి. అని ఆజ్ఞాపించాడు. తన నైపుణ్యాన్ని గ్రామాధికారి కూడా గమనించాడని. సంబరపడ్డాడు. దానయ్య కొన్ని రోజులు ఉత్సాహంగా వీరయ్య పొలంలో పనిచేశాడు. కానీ క్రమంగా అతనికి ఈ పని విసుగనిపించు సాగింది. పైగా తన స్వంత పొలంలో కలుపు తీసే పని అటకెక్కింది. వెళ్ళి గ్రామాధి కారితో మొరి పెట్టుకున్నాడు.
అప్పుడు గ్రామాధికారి మరి వీరయ్య పొలంలో కలుపు తియ్యక పోతే అతనికి నష్టం కదా అని అడిగాడు. అయ్యా అతని పోలం భాధ్యత అతనిది కదా అతని పొలం శుభ్రం చేస్తులంటే నా పోలం కలుపు పెరిగిపోతుంది. అన్నాడు దానయ్య అప్పుడు. గ్రామాధికారి దానయ్య నువ్వు అనుక్షణం వీరయ్యను కనిపెట్టుకుని ఉంటావని అతని పొరపొట్టాన్ని సరిద్ద తావనీ విన్నాను. అందుకే అతని పొలం భాధ్యత నీకు అప్పగించాను. కానీ నాకళ్ళు తరించావు ఎవరి పొలంలో కలుపు వారే తీసుకోవాలి. ఎవరి తప్పులు వారే సరిదిద్దుకోవాలి. ఏమంటావు అన్నాడు జ్ఞానోదయం అయిన దానయ్య అప్పు డ్నుంచీ వీరయ్యకు అతీగా సలహాలు ఇవ్వడం. మానుకున్నాడు.
మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ నీతి కథలును చూడండి.