Home » అమృత అయ్యర్ కెరీర్ గురించి తెలుసా…

అమృత అయ్యర్ కెరీర్ గురించి తెలుసా…

by Lakshmi Guradasi
0 comment
121

అమృత అయ్యర్ భారతీయ నటి. ఈమె మే 14, 1994 వ సంత్సరంలో చెన్నై లో జన్మించింది. ఈమె తండ్రి గోపాల్ అయ్యర్ , తల్లి కృష్ణ మోహన్. తన మొదటి డెబ్యూ ఫిలిం పద్మవ్యూహం (2012)తో తన కెరీర్‌ను ప్రారంభించింది.

తమిళ సినిమా పాడైవీరన్ (2018)లో ఆమె చేసిన మహిళా పాత్రకు మొదటిసారిగా గుర్తింపు పొందింది. చెప్పుకోదగ్గ సినిమాలు బిగిల్ (2019), రెడ్ (2021), లిఫ్ట్ (2021), హను-మాన్ (2024). 


ఈమె SIIMA లో ఉత్తమ తొలి నటి అవార్డుకు కూడా నామినేట్ అయింది. అమృత అయ్యర్, యాంకర్ ప్రదీప్ తో కలిసి చేసిన సినిమా 30 రోజులో ప్రేమించడం ఎలా, ఈ చిత్రం లో ముఖ్యంగా నీలి నీలి ఆకాశం సోంగ్ మంచి క్రేజ్ తెచ్చింది. 


అంతేకాకుండా పాన్ ఇండియా మూవీ హనుమాన్ లో నటించి పాపులర్ హీరోయిన్ లలో ఒకదానిగా తనకంటూ ప్లేస్ ను సెట్ చేసుకుంది. తెలుగు లో చేసినవి చాలా తక్కువ ప్రాజెక్టులే అయినా చాలా తక్కువ సమయంలోనే  మంచి పేరు సంపాదించుకుంది.

అమృత అయ్యర్ ఇంస్టాగ్రామ్ అకౌంట్

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ సినిమా ను చుడండి.

You may also like

Leave a Comment

Exit mobile version