అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి
ఆది పరాశక్తి పాలయమామ్
శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి,
ఆనంద రూపిణి పాలయమామ్. ||అంబ||
వీణా పాణి విమల స్వరూపిణి,
వేదాంత రూపిణి పాటయమామ్.
కామిత దాయినీ కరుణా స్వరూపిణి,
కన్యాకుమారి పాలయమామ్. ||అంబ||
మాంజుల భాషిణి మంగళ దాయనీ,
మధుర మీనాక్షి పాలయమామ్.
రాజస రూపిణి రాజరాజేశ్వరి,
శ్రీ చక్రవాసిని పాలయమామ్. ||అంబ||
అంబ జగదీశ్వరి అన్నపూర్ణేశ్వరి,
కాలీ పరాశక్తి పాలయమామ్.
చాముండేశ్వరి శ్రీలలితేశ్వరి,
కారుణ్య రూపిణి పాలయమామ్. ||అంబ||
కాంచీ కామాక్షి వీ మధుర మీనాక్షి వీ
లావణ్య రూపిణి పాలయమామ్.
కాషాయంబరీ సుందర రూపిణి,
బిందు కళాధరి పాలయమామ్. ||అంబ||
మధుర సుభాషిణి మణిమయ ధారిణి
మంగళ దాయనీ పాలయమామ్.
శ్రీ కాత్యాయని జయ జయ గౌరి,
దేవి కృపాకరి పాలయమామ్. ||అంబ||
In English Version:
Amba Parameshwari akhilandeswari
Aadhi parashakthi palayamam
Shri Bhuvaneshwari Raja Rajeshwari,
Ananda roopini Palayamam, ||Amba||
Veena pani vimala swarupini,
vendaantha rupini palayamam
kamitha daayani karuna swarupini ,
Kanyakumarini palayamam ||Amba||
Manjula bhashini mangala dayani
madura meenakshiki palayamamam
Rajasa rupini Raja Rajeshwari
Sri chakravasini palyamam ||Amba||
Ambajagadeeshwari annapurneshwari
Kali parasakthi palayamam
Chamundeeshwari srilalitheswari
karunya rupini palayamam ||Amba||
Kanchi Kamakshi vi madura meenakshi vi lavanya rupini palayamam
Kashayambari sundara rupini
Bindu kaladhari palaymam ||Amba||
madura subhashini manimaya dharini mangala dhayini palayamam
Sri Katyayani Jaya Jaya gouri
Devi krupakari palayamam ||Amba||
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.
