Home » అలసింది ఒక ప్రాణం (Alasindi Oka Praanam) సాంగ్ లిరిక్స్ – One / 4

అలసింది ఒక ప్రాణం (Alasindi Oka Praanam) సాంగ్ లిరిక్స్ – One / 4

by Lakshmi Guradasi
0 comments
Alasindi Oka Praanam song lyrics one by four

ఆలసింది ఒక ప్రాణం ఓ…..
బరువు ఎక్కిన ఈ హృదయం ఓ…..
ఎటు పోవునో ఈ పయనం ఓ…..
విధి ఆడినా వింత వైనం

ఓ మగువ…ఆఆ…
నీకేంటి ఈ శోకం
ఎట్టు పొయ్యే నువ్వు కన్నా
ఆ దైవం..

ఆలసింది ఒక ప్రాణం ఓ…..
బరువు ఎక్కిన ఈ హృదయం ఓ…..
ఎటు పోవునో ఈ పయనం ఓ…..
విధి ఆడినా వింత వైనం

ఓ మగువ…ఆఆ…
కదిలింది నీ పాదం ఓ…..
ఊహించని ఈ కధనం లో
నీ కలలన్ని కనుమరుగైపొయ్యే

ఆలసింది ఒక ప్రాణం ఓ…..
తరిమింది ఒక పాశం ఓహో…
ఏంటమ్మా నీ పాపం ఓహో….
విధి ఆడినా వింత వైనం ఓ…..

____________________________________________

పాట: అలసింది ఒక ప్రాణం (Alasindi Oka Praanam)
ఆల్బమ్/సినిమా: వన్ / 4 (One / 4)
ఆర్టిస్ట్ పేరు: వెంకటేష్ పెద్దపాలెం (Venkatesh Peddapalem), సోని హీనా (Soni Heena)
గాయకుడు: సుభాష్ ఆనంద్ (Subhash Anand)
సంగీత దర్శకుడు: సుభాష్ ఆనంద్ (Subhash Anand)
లిరిసిస్ట్: నాగేంద్ర గోపు (Nagendra Gopu)
నిర్మాతలు: రంజనా రాజేష్ గుంజాల్ (Ranjana Rajesh Gunjal), రోహిత్ రాందాస్ గుంజాల్ (Rohit Ramdas Gunjal)
దర్శకుడు: బాహుబలి పళని (Bahubali Palani)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

About Us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక  అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.