బాలాజీ అనేవాడు ఒంటరిగా కొంత కాలం దొంగతనాలు చేసి తన శక్తులు ఉడిగి పోతున్నాయని తోడగానే ఏదో ఒక పట్టు పోయి అక్కడ మర్యాదస్తుడగా జీవించ సాగాడు ఎవరైనా తోడు ఉంటే ఇంకా దొంగ ఉండటం అపాయం అందుకని అతను తోడు కోసం ప్రయత్నించలేదు. ఇంతలో ఒకనాడు బాలాజీ ఇంటి ముందు ఆవరణాలో బొమ్మరి ఆటలు జరిగాయి. అందరిలోకి ఒక కుర్రాడు బాలాజీకి వచ్చాడు. ఎత్తు నుంచి చూకటంలోగాని మొగ్గలు వెయ్యటంలోని వాడి లాఘవం చాలా గొప్పది కుర్రాడు కూడా అందరిగా ఉన్నాడు. బాలాజీ వాడికి తన కుతురినిచ్చి పెళ్ళి చేస్తే తాను మళ్ళీ నాలుగు కాలాల పాటు దొంగతనం కొనసాగించవచ్చుననుకున్నాడు. కుర్రాడు పెళ్ళికి మామ ఇంట ఉండిపోవటానికి ఒప్పుకున్నాడు. ఒకనాటి రాత్రి బాలాజీ తన అల్లుణ్ణి వెంటబెట్టుకుని ఒక సంపన్నుల ఇంటికి వెళ్ళి ఈ ప్రహారీగోడ దూకి తలవాకిలి తలుపు తెరు అన్నాడు. అలా దూకటం సాధ్యామా మామా దొమ్మిరి గడలు వాటాలి. మా నాన్న డప్పు వాయించాలి పాలికేకలూ ఈలలా వినపడాలి. ఏమీ లేకుండా నేను గోడ దూకటం అనుభవం అన్నాడు అల్లుడు.
మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ నీతి కథలును చూడండి.