Home » అదంతేలే (Adhanthaele) సాంగ్ లిరిక్స్ – Martin 

అదంతేలే (Adhanthaele) సాంగ్ లిరిక్స్ – Martin 

by Lakshmi Guradasi
0 comments
Adhanthaele Song Lyrics Martin 

ఆమె: ఆకాశాల పల్లకి రామంది
అతడు: ఆనందాల పల్లవి చుమంది
ఆమె: అర్ధమే మారెనే నేననే మాటకి
అతడు: బంధమే చేరెనే రేపని బాటకి
ఆమె: కల్లో ఏమో అనే లోపే కథే మొదలైనది

అతడు: అదంతేలే అదంతేలే
అదంతేలే ప్రేమ సంగతి

ఆమె: అదంతేలే అదంతేలే
అదంతేలే ప్రేమ సంగతి

ఆమె: ఆకాశాల పల్లకి రామంది
అతడు: ఆనందాల పల్లవి చుమంది

ఆమె: నా ఊహలో కోలాహలం
అతడు: ఊపీరి వెన్నెల బృదావనం
ఆమె: పులా రెక్కలే జంట రెక్కలై
చుట్టిరాన భూమిని

అతడు: సాగరాన అంచులే మార్చగా
చల్లిరావే తియ్యని ప్రేమని

ఆమె: కొత్త గోరింకలా నా చేతిలో
నవ్వింది నేటి కాలం
అతడు: హాయి కేరింతనే వెయ్యింతలై
మోగింది గుండెతళం

అతడు: అదంతేలే అదంతేలే
అదంతేలే ప్రేమ సంగతి

ఆమె: అదంతేలే అదంతేలే
అదంతేలే ప్రేమ సంగతి

ఆమె: రా…. నాయక సుస్వాగతం
అతడు: నీ జతలో జీవితం పంచామృతం
ఆమె: నా ప్రపంచమే రాసి ఇవ్వనా
వందయేళ్ళ కానుక

అతడు: కాలమంతా తోడై సాగనా
ఒక్క జన్మ నీతో చాలక

ఆమె: ఇంటిపేరై ఇలా నీ రాకతో
ఈ రోజే ఇలా ఉగాది
అతడు: చెలి తారై నువ్వే చెయ్యందగా
నాక్కింక లేనిది ఏది

అతడు: అదంతేలే అదంతేలే
అదంతేలే ప్రేమ సంగతి

ఆమె: అదంతేలే అదంతేలే
అదంతేలే ప్రేమ సంగతి

_______________________________________

పాట పేరు: అదంతేలే (Adhanthaele)
గాయకులు : శ్రీకృష్ణ (Srikrishna), శృతిక సముద్రాల (Shruthika Samudrala)
సాహిత్యం: రామ్ జోగయ్య శాస్త్రి (Ram Jogayya Shastri)
సంగీతం: మణి శర్మ (Mani Sharma)
దర్శకత్వం: ఎ పి అర్జున్ (A P Arjun )
కథ: అర్జున్‌ సర్జా (Arjun Sarja)
నిర్మాతలు: ఉదయ్ కె మెహతా ( Uday K Mehta), సూరజ్ ఉదయ్ మెహతా (Suraj Uday Mehta)
నటీనటులు: ధృవ సర్జా (Dhruva Sarja,), వైభవి శాండిల్య (Vaibhavi Shandilya)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

About us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.