ఒక జమిందార్ సాయంకాలంవేళ తన తోట అవరణలోని పండ్లు తోటలో తీరుతుండగా దివాణం గుమస్తా విదో పనిపడి అక్కడికి వచ్చాడు. జమిందారు అతడితో మాట్లాడి తీరా అతను వెలబోతున సమయంలో అప్పి కొత్తగా చేయించి వేలికి పట్టుకున్నవజ్రవుటుంగరాన్ని చూపుతూ దీని తయారుచేసినవాడు మంచి పనిమంతుడు. వజ్రం కూడా చాలా వేళువులైనది. ఎలా మేరీతున్నదో చూడు! వుంగరం ఎలా వున్నదంటావు? ಅನಿ అడిగాడు.
గుమాస్తా జవాబేబీ ఇవ్వలేదు. జమీందారు కొంచెం అగి ఉంగరాన్ని గురించి నీ అభిప్రాయం చెప్పవేం? అని ప్రశ్నించాడు.
దానికి గుమాస్తా ప్రభావాలు క్షమించాలి! తమరు ఉగరం ఎలా వున్నదని అడిగాయంత తప్పక నా అభిప్రాయం చెప్పిన తరువాత కథని ఖండించే సహనం చేయలేను కదా! ఒకవేళ మీ అభిప్రాతో వెకిబావాబచ్చిన అది అంతగా మీకు నంతృప్తికారణం కాకపోవచు. అందుకే మౌనం వహించాను అన్నాడు.
యజమాని అయినవాడు కొని కొని సందర్థాలలో తన పరివారంతో ఎలా సంభాపించాలలో గుమాస్తా నుక్మంగా చమత్కరంగా చెప్పినందుక జమీందరూ మెచ్చి ఉంగరాన్ని అతడికి బహుమానంగా యిచ్చేశాడ.
మరిన్ని ఇటువంటి వాటి కోసంతెలుగు రీడర్స్ నీతి కథలును చూడండి.