హే నీ అయ్య జాగీరా
చల్ మావాడొచ్చిండ్రా
ఇగ జడ్తియ్యాలే | జుంబలికే ఆయా షేర్ |
హే యే దార్ కా సుల్తానే
మా ఘర్ కా సైతానే
చల్ షికార్ జెయ్యా | జుంబలికే ఆయా షేర్ |
పచ్చ బొట్టు గాయమిది | ఆయా షేర్ |
గుంజుకునే న్యాయమిది | ఆయా షేర్ |
బూడిదల గడ్డ ఇది | ఆయా షేర్ |
మాతో రాయబడ్డ కథే ఇది | ఆయా షేర్ |
జడలురో జడలురో హడలురో ధడలురో
కొడుతారో తొడలురో తీస్తారో తోలురో
సవారికి దొరుకు బిడ్డా
సేవాలే లేస్తాయి బిడ్డా
పెగుల్ దీసి మెడలో యేసి
ఆడుతాం బిడ్డా, ఆడుతాం బిడ్డా
ఆడ ఈడ యెడ జూడు బిడ్డా
వణుకే పుట్టలింక పడితేనే నా నీడా
బొంద పెట్టుత మాలిక్నైనా గూడా
వాని సావు రాసుకొచ్చిన దేవుని కాడా
చల్ ఉడుకుతుంది సారా బట్టిలో మా కంట తడే
| జుంబలికే ఆయా ఆయా షేర్ |
ఇగ రాలుతాది బొట్టు బొట్టులో నీ పంచె తడే
| జుంబలికే ఆయా ఆయా షేర్ |
జడలురో జడలురో హడలురో ధడలురో
కొడుతారో తొడలురో తీస్తారో తోలురో
సవారికి దొరుకు బిడ్డా
సేవాలే లేస్తాయి బిడ్డా
పెగుల్ దీసి మెడలో యేసి
ఆడుతాం బిడ్డా, ఆడుతాం బిడ్డా
హే బరి బత్తలునొన్నిన్రా
బర్ బాధే అయినొన్రా
నన్ను పీకుతావా | జుంబలికే ఆయా షేర్ |
హే మొల్దారం లేనోన్రా
నీ కన్నా మొండోడ్రా
ఇగ పీకుతావా | జుంబలికాకే ఆయా షేర్ |
పొట్టు పొట్టు ఆకలుంది | ఆయా షేర్ |
మెట్టు మెట్టు ఎక్కుతారా | ఆయా షేర్ |
పేరు పతా లేనొన్నిరా | ఆయా షేర్ |
చూస్కో పరడైస్ కే అడ్రస్ ఐతా | ఆయా షేర్ |
పొట్టు పొట్టు ఆకలుంది
మెట్టు మెట్టు ఎక్కుతారా
పేరు పతా లేనొన్నిరా
చూస్కో పరడైస్ కే అడ్రస్ ఐతా
In English Version:
Hey nee ayya jagiraa
Chal maavaadochindra
Iga jadthiyyaley | Jumbalikay aaya sher |
Hey aa daar kaa sulthaane
Maa ghar kaa saithaane
Chal shikaar jeyya | Jumbalikay aaya sher |
Pacha bottu gaayamidhi | Aaya sher |
Gunjukuney nyayamidhi | Aaya sher |
Boodidhala gadda idhi | Aaya sher |
Maatho raayabadda kadhe idhi | Aaya sher |
Jadaluro jadaluro hadaluro dhadaluro
Kodutharo thodaluro theestharo tholuro
Savaariki doruku biddaa
Sevaaley lesthayi biddaa
Pegul dheesi medala yesi
Aadutham biddaa, aadutham biddaa
Aada eeda yeda joodu biddaa
Vanukay puttalinka paditheynay naa needa
Bondha pedutha maliknaina gooda
Vaani saavu raasukochina devuni kaada
Chal udukuthundhi saraa battilo maa kanta thade
| Jumbalikay aaya aaya sher |
Iga raaluthadhi bottu bottulo nee panche thade
| Jumbalikay aaya aaya sher |
Jadaluro jadaluro hadaluro dhadaluro
Kodutharo thodaluro theestharo tholuro
Savaariki doruku biddaa
Sevaaley lesthayi biddaa
Pegul dheesi medala yesi
Aadutham biddaa, aadutham biddaa
Hey bari batthalunonninraa
Bar baadhey ayinonraa
Nannu peekuthava | Jumbalikay aaya sher |
Hey moldhaaram lenoniraa
Nee kanaa mondonraa
Iga peekuthava | Jumbalikay aaya sher |
Pottu pottu aakalundhi | Aaya sher |
Mettu mettu ekkuthara | Aaya sher |
Peru pathaa leynonni raa | Aaya sher |
Choosko Paradise ku addresaitha | Aaya sher |
Pottu pottu aakalundhi
Mettu mettu ekkuthara
Peru pathaa leynonni raa
Choosko Paradise ku addresaitha
___________________
Song Credits:
సాంగ్ : ఆయా షేర్ (Aaya Sher)
ఆల్బమ్ / సినిమా: ది ప్యారడైజ్ (The Paradise)
సంగీతం : అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander)
సాహిత్యం – కాసర్ల శ్యామ్ (Kasarla Shyam)
గానం – అడ్డుల జంగిరెడ్డి (Addula Jangireddy), అర్జున్ చాందీ (Arjun Chandy)
తారాగణం: నేచురల్ స్టార్ నాని (Natural Star Nani), సోనాలి కులకర్ణి (Sonali Kulkarni) & ఇతరులు.
రచయిత – దర్శకుడు: శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela)
See Also plz click on this: prema-velluva-song-lyrics-hit-3
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.
