Home » నా ఫేవరెట్ నా పెళ్ళామే సాంగ్ లిరిక్స్ – Suhas (Janaka Ayithe Ganaka)

నా ఫేవరెట్ నా పెళ్ళామే సాంగ్ లిరిక్స్ – Suhas (Janaka Ayithe Ganaka)

by Lakshmi Guradasi
0 comments

నేనేదిఅన్న బాగుంది కన్నా
అంటూనే ముద్దడుతువే
నీవే…నా పక్కనుంటే చాలే…

కష్టాలు ఉన్న కాసేపు అయినా
రాజాలా పోజు కొడతానే
నీవే…నా పక్కనుంటే చాలే…

కలతలు కనబడవే
నువ్వు ఎదురుగా నిలబడితే
గొడవలు జరగావులే
ఒడుదుడుకులు కలగావులే
అరక్షణమైన అసలెప్పుడైనా
కోపం నీలోనా
ఎప్పుడైనా చూశానా…..

పుణ్యమేదో చేసి ఉంటనే
నేడు నేను నిన్ను పొందెనే
ఎన్ని జన్మలైనా అంటానే
నా ఫేవరెట్టు నా పెళ్లామే

నాడు బ్రహ్మ కోరి రాశాడే
నీకు నాకు ముడి వేసాడే
ఎన్ని జన్మలైనా అంటానే
నా ఫేవరెట్టు నా పెళ్లామే
ఓ…ఆ …

హే ఉదయం నే లేచే ఉన్న
వేచుంటనే
నువ్వే ముద్దిచ్చేదాకా
మంచం దిగానే

హే నీతో తాగేస్తూవుంటే కప్పు కాఫీ
కొంచం బోరంటూ ఉన్న కదా మాఫీ

మన గదులిది ఇరుకులు కానీ
మన మనసులు కావే
ఎగరడమే తెలియదు గానీ
ఏ గొలుసులు లేవే

నువ్వు అన్న ప్రతి ఒక్క మాట
సరి గమ పద నిస పాట
గుండా కూడా చిందులేసేనంట
చూడే ఈ పూట
ఆ…ఓ…

పుణ్యమేదో చేసి ఉంటనే
నేడు నేను నిన్ను పొందెనే
ఎన్ని జన్మలైనా అంటానే
నా ఫేవరెట్టు నా పెళ్లామే

నాడు బ్రహ్మ కోరి రాశాడే
నీకు నాకు ముడి వేసాడే
ఎన్ని జన్మలైనా అంటానే
నా ఫేవరెట్టు నా పెళ్లామే

____________________________________________

చిత్రం: జనక అయితే గనక (Janaka Ayithe Ganaka)
పాట శీర్షిక : నా ఫేవరెట్ నా పెళ్ళాం (Naa Favourite Naa Pellam)
సంగీతం: విజయ్ బుల్గానిన్ (Vijai Bulganin)
స్వరపరిచినవారు: విజయ్ బుల్గానిన్ (Vijai Bulganin)
సాహిత్యం – కృష్ణకాంత్ (Krishna Kanth)
గానం – ఆదిత్య ఆర్కే (Adithya RK)
దర్శకత్వం: సందీప్ రెడ్డి బండ్ల (Sandeep Reddy Bandla)
నిర్మాతలు: హర్షిత్ రెడ్డి (Harshith Reddy), హన్షిత(Hanshitha)
నటీనటులు: సుహాస్ (Suhas), సంగీర్తన విపిన్ (Sangeerthana Vipin), రాజేంద్ర ప్రసాద్(Rajendra Prasad), వెన్నెల కిషోర్ (Vennela Kishore).

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment