Home » అల్లహే అల్లా Allahe Allaha సరికొత్త లవ్ సాంగ్ లిరిక్స్

అల్లహే అల్లా Allahe Allaha సరికొత్త లవ్ సాంగ్ లిరిక్స్

by Vishnu Veera
7.6K views
allahe allaha song lyrics

కన్నులే చూసిన నేనీ అందాన్ని చూసి ప్రేమించలేదే
మనసునే చూసిన నేనీ మనసులోన చోటు నోచలేదే
కన్నులే చూసిన నేనీ అందాన్ని చూసి ప్రేమించలేదే
మనసునే చూసిన నేనీ మనసులోన చోటు నోచలేదే

సురుమా పెట్టిన కన్నులతో
నన్ను చూసే రోజు
ఎర్రగా పండిన పెదాలతో
నన్ను పిలిచే రోజు
యే ధువా మిల్ జాయె వఫా యే తో

అల్లహే అల్లా… ఆ అందాల కన్నుల కన్నీళ్లకు
అల్లా హే అల్లా… నేను కారణమవ్వను ఏ జన్మకు
అల్లా హే అల్లా… ఆ అందాల పెదవుల చిరునవ్వుకు
అల్లా హే అల్లా… నేనే కారణమవుతానే ప్రతి జన్మకు

రంగుల కొంగు నిండుగా కప్పి
వస్తుంటే నువ్ దర్గకి
అల్లా పిలిచిండానిపించెనే పిల్లా
నాదానివని నాడాలు కట్టి తీర్చాను నే మొక్కుని
ఇలా కలిపెను… మన బంధమే అల్లా
నల్లనీ ముసుగులో… తెల్లనీ మనసుతో
నిండుకున్నవే నా నిండు జన్మలో
ఆస్మా ఆమెలే… నజుమా అందదే
యే ధువా మిల్ జాయె వఫా యే తో

అల్లా హే అల్లా… ఆ అందాల కన్నుల కన్నీళ్లకు
అల్లా హే అల్లా… నేను కారణమవ్వను ఏ జన్మకు
అల్లా హే అల్లా… ఆ అందాల పెదవుల చిరునవ్వుకు
అల్లా హే అల్లా… నేనే కారణమవుతానే ప్రతి జన్మకు

నిను చూడకుంటే నా కళ్ళు
ఎందుకు కన్నీళ్లు పెడుతున్నయి
అల్లా మహిమనే అనుకుందున పిల్లా
నీ చెయ్యి నేను పట్టను అంటే
ఈ ఊపిరాగినదే
అల్లా బంధమే ప్రేమైనదే ఇల్లా
షాజహాన్ చూడని… ఆగ్రా అందమే
తోడుగొస్తదా పేదోడి ఇంటికి
జాలుమా ఆమెలే… రెహ్మా చూపవే
యే ధువా మిల్ జాయె వఫా యే తో

అల్లా హే అల్లా… ఆ అందాల కన్నుల కన్నీళ్లకు
అల్లా హే అల్లా… నేను కారణమవ్వను ఏ జన్మకు
అల్లా హే అల్లా… ఆ అందాల పెదవుల చిరునవ్వుకు
అల్లా హే అల్లా… నేనే కారణమవుతానే ప్రతి జన్మకు

సంగీతం: మదీన్ Sk
గాయకుడు: రామ్ అద్నాన్
తారాగణం: టోనీ కిక్ ,సునీత నజ్మా, మున్నా, సందీప్ ,సువర్ణ దీపక్, లక్ష్మణ్

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.