Home » డియా డియా డియారే సాంగ్ లిరిక్స్ – రామ్ రాథోడ్ (Ramu Rathod)

డియా డియా డియారే సాంగ్ లిరిక్స్ – రామ్ రాథోడ్ (Ramu Rathod)

by Lakshmi Guradasi
0 comment

కోరుకున్న కొంగే బంగారం అవ్వని…బంగారం అవ్వని
శిరాలున్న పాపిట సింధూరం నువ్వనీ…సింధూరం నువ్వనీ
వేసుకున్న ఒట్టే నీదాన్ని నేన్నని…నీదాన్ని నేన్నని
రాసుకున్న నీతో కాలం అవ్వాలని…కాలం అవ్వాలని

హే డియా డియా డియా డియా డియా డియారే
నే తయారయ్యి కూర్చున్నాను నీకోసమేనే
నా కల్లో కొచ్చి చిరునవ్వు నవ్వింది నువ్వేనే
ని దిల్లో కొంచం చోటిస్తే నేను నిదాన్ని అయితనే

అతడు: నిన్ను చూసి చూడగానే మురిసిపోతినే
నిన్నలోని ఆశలన్నీ తెలుసుకొంటిని
నింగిలోని చందమామనైన తేత్తనే
నీలంచు చిరతెచ్చి నీతో ఉంటనే

ఆమె: బావ కానుకలు వద్దురో కళ్ళలో గడపమంటి
కందంటే చెప్పారో కారణమే నువ్వుకాదేంటి

బావ కానుకలు వద్దురో కళ్ళలో గడపమంటి
కందంటే చెప్పారో కారణమే నువ్వుకాదేంటి

డియా డియా డియా డియా డియా డియారే
నే తయారయ్యి కూర్చున్నాను నీకోసమేనే

గిల్లీ దండలాడుగుడు గిల్లీ గజ్జలడిరో
మన గల్లీలల్ల లొల్లి చేసుకుంటూ తిరిగానం
ఊరంచు వాగుల్లో కొట్టి ఈతలు ఈదినం
ఉయ్యాల్లా ఊపుకుంటూ ఊహల్ల తెలీనం

అతడు: ఇవ్వని గురుతుకొచ్చే నిన్ను చూతేనే
ని ప్రేమ మరువను అవి తలచుకొంటేనే
నేను నీకు దూరమైతే దుఃఖమొచ్చెనే
ఈ బాధ దూరమయ్యే మళ్ల చుతేనే

ఆమె: బావ మళ్లొచ్చినావురో మనసంతా పుల్లకిరించే
మొడుబారుతున్న చెట్టు చిగురించి పూతనిచ్చే

బావ మళ్లొచ్చినావురో మనసంతా పుల్లకిరించే
మొడుబారుతున్న చెట్టు చిగురించి పూతనిచ్చే

హే డియా డియా డియా డియా డియా డియారే
నే తయారయ్యి కూర్చున్నాను నీకోసమేనే

ఎన్నో ఎనెన్నో నా గుండెల ఊహలు
నిన్ను చూసినాక పొంగే నాలో ఇంత ప్రేమలు
నీకన్న నన్ను చూసేటోళ్లు ఎవరుండారు
నువ్వువన్న ఆశతోనే బతుకుతున్నను

అతడు: ఈ మాట చాల్లే పిల్ల పందిరేతను
ని కొంగున ముడిని కట్టి యేళ్లు పడతాను
ఉండాలి మనము ఇంకా నిండు నూరేళ్లు
బాగుంది మన జంట అని మురిసెనే కళ్ళు

ఆమె: మానసిచ్చానురో మనువాడితీరుతాను
మళ్లా జన్మల్లో కూడా ని కట్టేలో కలుతాను

మానసిచ్చానురో మనువాడితీరుతాను
మళ్లా జన్మల్లో కూడా ని కట్టేలో కలుతాను

హే డియా డియా డియా డియా డియా డియారే
నే తయారయ్యి కూర్చున్నాను నీకోసమేనే

____________________________________________________________

లిరిక్స్: రాము రాథోడ్
గాయకులు: వాగ్దేవి, రాము రాథోడ్
మ్యూజిక్: హనీ గణేష్ ముసిచల్

ఇటువంటి మరిన్ని లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment