జపనీస్ శాస్త్రవేత్తలు సజీవ చర్మ కణజాలాన్ని రోబోటిక్ ముఖాలకు పెట్టి, వాటిని స్మైలింగ్ ముఖలుగా మర్చి ముఖాలను తాయారు చేస్తున్నారు. రోబోలు ఎక్కువగా మానవుని ముఖ కవళికల వంటి లక్షణాలు ఉండేలా తాయారు చేస్తున్నారు. అలాంటి ఒక రోబో చిరునవ్వుతో కూడిన ముఖం మరియు మనిషిని పోలిన చర్మంతో తాయారు చేయబడింది, ఇది దాదాపుగా నిజమైన మానవుడిలగా ఉంటుంది.
ఈ రోబోట్ వివిధ ఎమోషన్స్ ను గుర్తించి, రెస్పాండ్ అయ్యేలా దీని ప్రోగ్రామ్ ను చేసారు, ఇది కస్టమర్ సేవ వంటి వర్క్స్ చేయడానికి ఉపయోగపడుతుంది. రోబోట్ కు మనిషి వంటి చర్మం ఫ్లెక్సిబుల్ మెటీరియల్ తో తయారు చేస్తున్నారు, ఇది నిజమైన చర్మం వలె సాగుతుంది అలాగే కదలగలదు. ముఖ కవళికలు వ్యక్తపరిచేందుకు మోటార్లు మరియు యాక్యుయేటర్ల ద్వారా కంట్రోల్ చేస్తున్నారు.
ఈ నవ్వుతున్న రోబోట్ ప్రజలతో ఫ్రెండ్లీగా ఇంటరాక్ట్ అవడానికి ప్రత్యక సెట్టింగ్స్ తో చేస్తున్నారు. రోబోట్ యొక్క అడ్వాన్స్డ్ AI టెక్నాలజీ వివిధ పరిస్థితులను అర్ధం చేసుకునేందుకు, నేర్చుకునేందుకు అనుమతిస్తుంది, ఈ టెక్నాలజీ వివిధ పరిశ్రమలకు విలువైన ఆస్తిగా మారుతుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మాట్లాడే తెలుగు భాష, రోబో అర్ధం చేసుకుని మాట్లేడే విధంగా దినిని డిజైన్ చేస్తున్నారు. రోబోట్ లో మనిషి వంటి లక్షణాలు ఉండడం ఆశక్తికరంగా ఉంది. భవిష్యత్తులో రాబోయే రోబోట్లు వాటి ఆర్టిఫిసియల్ ఇంటెలిజెన్స్ దిని మీదే ఆధారపడి ఉంటాయి.
ఇలాంటి రోబోలు మరింత అభివృద్ధి చెందేందుకు, వివిధ రకాల అప్లికేషన్‌లు ఉపయోగించి వాటిని ఆరోగ్య సంరక్షణ నుండి విద్య వరకు, ఉపయోగించడాన్ని మనం చూడవచ్చు.
మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ సైన్స్ ను చుడండి.