Home » తోడేలు కోతి – నీతి కథ

తోడేలు కోతి – నీతి కథ

by Haseena SK
0 comment

ఒక అడవిలో తోడేలు, కోతి ఉండేవి. తోడేలుకు ఒక రోజు మేక మాంసం తినాలనిపించింది.అడవి పక్కు నున్న గ్రామంలో చాలా మేకలు ఉండడం గమనించింది. రాత్రి అందురూ పడుకున్న సమయంలో ఊళ్లోకి వెళ్లి మేకను ఎత్తుకుపోయేది. ఇలా రోజుకు మేకను తేచ్చుకుంటున్నావని అడిగింది .దానికి ఆ తోడేలు ఈ రోజు రాత్రి నువ్వ కూడా నాతో పాటు రా..నీకు చూపిస్తానని చెప్పింది. కొతి సరేనంది అప్పటికే ఊళ్లో చాలా మేకలు కనిపిచకుండా పోవడంతో గ్రామ ప్రజలు రాత్రి వేళ కాపలా కాస్తున్నారు. ఈ విషయం తెలియని కోతి, తోడేలు ఊళ్లో ప్రవేశించాయి. మేకలు మందలోకి వెళ్లగానే చితక్కొట్టారు. నాకేమి తెలియదు కేవలం తోడేలుతో పాటు వచ్చానని కోతి మొత్తుకున్నా వినకుండా మరిన్ని దెబ్బలు కొట్టారు.వారు నుంచి ఎలాగోలా తప్పించుకున్న కోతి బతుకుజీవుడా అంటూ అడవి బాట పట్టింది.

నీతి : చెడ్డవారితో స్నేహం ప్రాణ సంకటం.

ఇలాంటి మరిన్ని వాటి కొరకుతెలుగు రీడర్స్ నీతి కథలును సందర్శించండి.

You may also like

Leave a Comment