అనగ అనగా ఒక ఊరిలో ఒక చెరువు ఉండేది. ఆ బావిలో రెండు కప్పులు ఉండేవి వాటిలో ఒక కప్పు చాలా మంచిది. ఇతరులకు సహాయం చేస్తూ అందరిని మంచిగా పలకరిస్తూ ఉండేది.మరో కప్ప చాలా గర్వం. ఎవరితో మాట్లాడేది కాదు ఎప్పుడూ ఎవరో కరితో గొడవ పడుతూ ఉండేది ఒక రోజు చెరువు కట్టమీదకు వెళ్లగా అక్కడ కనిపించిన మరో కప్పలతో కొట్లాటకు దిగింది. ఆ గొడవలో ఆ కప్ప తిరగబడింది. ఎంత ప్రయత్నించినా సరిగా నిలబడలేకపోయింది. ఆ కప్ప కష్టాన్ని గమనించిన కాకి చెరువులో ఉన్న కప్పులు ఆ విషయాన్ని చెప్పింది. కానీ కప్పలకు విషయం తెలిసిన మిగతా కప్పులు జీవులు దానికి సహాయం చేయడానికి నిరాకరించాయి. చాలా సేపటి వరకు కష్టపడిన కప్పులు తన జీవితనం ముగిసిందని చింతించింది. రెండు కప్పలు ఎప్పటికి చెరువులోకి రాకపోవడం గమనించిన మొదటి కప్ప ఏమైందా అనీ కట్ట మీదకు వెళ్లి చూసింది తిరగబడి ఉన్న కప్పును నిలబెట్టింది. ఏమైందని ప్రశ్నించగా జరిగినా సంగతి చెప్పింది ఇంకెప్పుడూ ఎవరితోనూ గొడవ పడనని బుద్ధి వచ్చిందని క్షమాపణ చెప్పింది అప్పటి నుండి అందరితోనూ స్నేహంగా ఉండేది.
నీతి: ఇతరులతో మంచిగా ఉన్నప్పుడే మనకు కష్టం వచ్చినప్పుడు ఎవరైనా సహాయం చేస్తారు.
ఇలాంటి మరిన్ని వాటి కొరకుతెలుగు రీడర్స్ నీతి కథలును సందర్శించండి.