Home » రావోయి మా ఇంటికి(Ravoyi Maa Intiki) సాంగ్ లిరిక్స్ – జానీ

రావోయి మా ఇంటికి(Ravoyi Maa Intiki) సాంగ్ లిరిక్స్ – జానీ

by Vinod G
868 views
ravoyi maa intiki song lyrics johnny

రావోయి మా ఇంటికి అరె రంజుగా
లైఫ్ ఉన్నాది బొంబడు లైఫ్ ఉన్నాది
లైఫ్ ఉన్నాది బొంబడు లైఫ్ ఉన్నాది

తిననీకి బ్రౌన్ షుగర్ మందున్నాది నల్ల మందున్నాది
నువ్ తాగనికి సర్కారు సార వున్నది
తిననీకి బ్రౌన్ షుగర్ మందున్నాది నల్ల మందున్నాది
నువ్ తాగనికి సర్కారు సార వున్నది

కన్నెలను అనుభవించే కాంక్ష ఉన్నదా
జోగె కన్నెలను అందించే గుడులున్నాయి
మతం అడ్డం పెట్టుకోని మా గూడెంలో
మస్తుగా దందాలెన్నో చేయొచ్చురా
చేయొచ్చురా బోలెడు చేయొచ్చురా

అందుకే రావోయి మా ఇంటికి అరె రంజుగా
లైఫ్ ఉన్నాది బొంబడు లైఫ్ ఉన్నాది
లైఫ్ ఉన్నాది బొంబడు లైఫ్ ఉన్నాది

హేయ్ పాండూ

ఏదైనా దోచుకోవాలనే అశ ఉన్నదా
ఆ సాదు మెహతా నీకు అడ్డుపడడురా
దోచుకుంది ఫారెన్ లో దాచుకోవాలా
మా సాముల ఆ సాములంత సాయపడతారు

నువ్ కొంటానంటే నువ్ కొంటానంటే
నువ్ కొంటానంటే ఏదైనా అమ్మి పెడతరు
అమ్మి పెడతరు మొత్తంగా అమ్మి పెడతరు
అమ్మి పెడతరు మొత్తంగా అమ్మి పెడతరు

అందుకే రావోయి మా ఇంటికి అరె రంజుగా
లైఫ్ ఉన్నాది బొంబడు లైఫ్ ఉన్నాది
లైఫ్ ఉన్నాది బొంబడు లైఫ్ ఉన్నాది

స్వయంగా పవన్ కళ్యాణ్ పాడిన పాటలు: కిల్లి కిల్లి కిల్లీ నమిలాకా(KILLI KILLI) సాంగ్ లిరిక్స్ – గుడుంబా శంకర్

మరిన్ని పాటల లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.