303
రోజూ తినే ఆహారపదార్ధాలు కర్రపెండలం ఉత్తమమైనది. ఈ కర్రపెండలం గ్లూటెన్ రహితమైంది ఇందులో విటమిన్ ‘సి’ కాపర్ సమృద్ధిగా ఉన్నాయి. పెద్ద వారి ఆహారం ఇది కంట పడితే వదలకండి దిని వల్ల ఎన్ని ప్రయోజనంలో తెలుసా.
కర్రపెండలం ను తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
- ఏడాది పొడవుగా కర్రపెండలం పడుతోంది. చౌకగా లబించే ఈ కర్రపెండలను పెద్దవారి ఆహరంగా ఇవ్వచ్చు. కొన్ని ప్రాం తాలలో గోధుమలకు బదులుగా కర్రపెండలన్నీ ఆహరంగా తిసికుంటారు.
- కిలో ఎంత అంటే, సెప్టెంబరు నెలల్లో కర్రపెండలం ఎక్కవగా ఆడవాళ్ళు లభిస్తుంది. సెప్టెంబర్ నెలల్లో పంట వస్తుంది కిలో రూ 100 నుంచి 150 రూ వరకు ఉంటుంది.
- ఆయుర్వేదంలో ఔషధాల తయారీలో కర్రపెండలం ను ఉపయోగిస్తారు. కర్రపెండలన్నీ తినడం వల్లా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
- కర్రపెండలం పోషకాలు మెండు, కర్రపెండలం లో ఐరన్, క్యాల్షియం, పొటాషియం,మెగ్నిషియం, మాంగనీస్, ఫాస్పరస్, జింక్, విటమిన్ “బి” మరియు “సి” వంటి ఎన్నో పోషకాలు ఉన్నాయి. కర్రపెండలన్నీ బలవర్దకమైన ఆహారం.
- కర్రపెండలం ను తినడం వల్ల జీర్ణశక్తి ని మెరుగుపరుస్తుంది. కర్రపెండలన్నీ ఉడికించి లేదా మంట పై కాల్చి తినవచ్చు.
- కర్రపెండలం ను తినడం వల్ల శరీరంలో రోగనిరోధిక శక్తీ పెరుగుతుంది. అల్జీమర్స్ సమస్యల నుంచి దూరంగా ఉంచుతుంది.
- గుండె బలంగా మరియు ఆరోగ్యానికి మంచిది. గుండె సమస్యలతో బాధపడే వారికి కర్రపెండలం ను తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
ఇలాంటి మరిన్ని వాటి కొరకుతెలుగు రీడర్స్ టిప్స్‌ను సందర్శించండి.