మాయిరే మరో ప్రపంచమేలే, కాలమే ఇలాంటిదే చూడలే..
సృష్టికే అస్సలంతు చిక్కని ఈ అందాల నందుకున్న
ఆ హ ఆచ్చర్యమే నింగికీ నేలకీ మధ్య ఊయలూగుతున్నా
ఇన్ని వింతలన్నీ.. ఒక్క ఈ చోట చేరయేలా…..
స్వర్గమే నన్ను స్వాగతించేనే పాదాలు మోపగానే
రాజపై భోగమే చెప్పలే మిటేనే నన్ను చూసి చూడగానే
పలకరించే నన్నే.. పంచభూతాలు నేస్తాలుగా…..
అబ్బబ్బ తీరిపోయే నేనిన్నాళ్ళు కన్న కల
ఉ …. ఉ ………..ఉ ….. ఉ …………..
ఉ …. ఉ ………..ఉ ….. ఉ …………..
ఈ సత్యం సత్యం కాదే మోసం దేహం
తీరేది కాదీ ఈ సొంతోషాల దాహం
ఈ అందమైన అద్భుతాల ఈ చిత్రం మొత్తం
నెలకొలువైంది ఈ రోజు నా కోసం
రానున్న వేయిజన్మలకి ఇదే నా లోకం
ట ట టర టాం .. టాం .. టాం .. టాం .. ట టర ట ట
ట ట టర టాం .. టాం .. టాం .. టాం .. ట టర ట ట
టప్ టప్ టా……టాపరి డప్పు టా
టప్ టప్ టా……టప్ టప్ టా….
టా టక్కర టక్క టక్కర టక్క టక్కర టా
టా టక్కర టక్క టక్కర టక్క టక్కర టా
ట ట టర టాం .. టాం .. టాం .. టాం .. ట టర ట ట
ట ట టర టాం .. టాం .. టాం .. టాం .. ట టర ట ట
టప్ టప్ టా……టాపరి డప్పు టా
టప్ టప్ టా……టప్ టప్ టా….
టా టక్కర టక్క టక్కర టక్క టక్కర టా
టా టక్కర టక్క టక్కర టక్క టక్కర టా
చిత్రం: కల్కి 2898 ఏడీ
గాయకులు: సంజిత్ హెగ్డే, ధీ, సంతోష్ నారాయణన్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
సంగీతం: సంతోష్ నారాయణన్
దర్శకుడు: నాగ్ అశ్విన్
తారాగణం: ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే, దిశా పటానీ మరియు ఇతరులు
కల్కి2898ఏడి చిత్రంలోని మరొక పాట : అధర్మాన్ని అణిచేయ్యగ(THEME OF KALKI) సాంగ్ లిరిక్స్
మరిన్ని పాటల లిరిక్స్ కోసంతెలుగు రీడర్స్ లిరిక్స్ను సందర్శించండి.