Home » పెర్ఫ్యూమ్ ని స్త్రీ పురుషులు ఎలా వాడాలో తెలుసా ? 

పెర్ఫ్యూమ్ ని స్త్రీ పురుషులు ఎలా వాడాలో తెలుసా ? 

by Nikitha Kavali
0 comment

నేటి కాలం లో పెర్ఫ్యూమ్ లు చాల బాగా వినియోగిస్తున్నారు. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు పెర్ఫ్యూమ్ లు కచ్చితంగా వాడుతాము. మన శరీరం లో ఉండే స్వేద గ్రంధాలూ వదిలే కొన్ని రసాయనాల వాళ్ళ మన నుంచి అప్పుడప్పుడు కొంచెం దుర్వాసన వంటివి వస్తూ  ఉంటాయి. దానిని నియంత్రించేందుకు మనం పెర్ఫ్యూమ్ లు అవి వాడుతూ ఉంటాం కానీ ఆ పెర్ఫ్యూమ్ సువాసనలు కొంత సేపే పని చేస్తాయి.

ఈ పెర్ఫ్యూమ్ మన శరీరం పై ఎక్కువ సేపు ఉండాలి అంటే పెర్ఫ్యూమ్ ని మనం మన శరీరం లో తక్కువ వేడి ని రిలీజ్ చేసే ప్రదేశాలలో మనం వాటిని కొట్టుకోవాలి.

ఎందుకంటె తక్కువ వేడి ఉన్న ప్రదేశాలలో పెర్ఫ్యూమ్ దాని సువాసనలను ని కొంచెం మెల్లగా రిలీజ్ చేస్తుంది అందుకని  అవి ఎక్కువ సేపు ఉంటుంది.

శరీరం లో వేడి స్త్రీ పురుషులకు వేరు వేరు గా ఉంటుంది. దాని బట్టి వీరు వేరే వేరే ప్రదేశాలలో పెర్ఫ్యూమ్ కొట్టుకోవాలి. పురుషులు అయితే ఛాతి భాగము మరియు చేయి మణికట్టు దగ్గర పెర్ఫ్యూమ్ ని వాడాలి.

స్త్రీలు అయితే భుజము దగ్గర, చెయ్యి మణికట్టు మరియు మోకాళ్ల దగ్గర పెర్ఫ్యూమ్ ను వాడాలి . ఈ టిప్ ని ఫాలో అయితే శరీరం మీద పెర్ఫ్యూమ్ ఎక్కువ సేపు ఉంటుంది.

ఇలాంటి మరిన్ని వాటి కొరకు తెలుగు రీడర్స్ టిప్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment