Home » ఏంటి ఒక కారు వాష్ చేయడానికి 7200 డాలర్లా!

ఏంటి ఒక కారు వాష్ చేయడానికి 7200 డాలర్లా!

by Vinod G
0 comments

హాయ్ తెలుగు రీడర్స్ ! ఒక కారు వాష్ చేయడానికి 7200 డాలర్లు ఏంటి అనుకుంటున్నారా ! నీనామేనండోయ్, అక్షరాల ఒక కారు కడగడానికి 7200 వసూలు చేస్తున్నాడట. అంతే కాకుండా అంత ధర పెట్టి లైన్ లో నిలబడి మరి చేపించుకుంటున్నారంట. అసలు ఏంటి ఈ కథ అనుకుంటున్నారా! అయితే విషయంలోకి వెళదాం, అతడు ప్రపంచంలో మోస్ట్ ఎక్సపెన్సివ్ కార్ వాషర్ అంట. ఒక కారు కడగడానికి అక్షరాల 7200 డాలర్లు వసూలు చేస్తాడంట. అతని చేత కార్ వాష్ చేపించుకోవడానికి ముందుగా వెయిటింగ్ లిస్ట్ లో కూడా ఉంటాలి అంటున్నారు. అతన్ని బ్రిటిష్ కార్ వాష్ ప్రిన్స్ అని కూడా అంటారట.

అతడు కారు మోడల్ బట్టి, సెలబ్రెటీస్ మరియు టాప్ టైర్ లగ్జరీయస్ కార్లు మాత్రమే వాష్ చేస్తాడంటున్నారు. కారుని బట్టి వాషింగ్ సమయం కూడా మారుతుంటుందట. కొన్ని సార్లు ఆఫ్ మంత్ కంటే ఎక్కువ సమయం కూడా పడుతుందంటున్నారు.

అయితే కారు వాష్ కోసం ఇంత ఎక్కువ డబ్బులు ఎందుకు చెల్లిస్తున్నారు. అతని సర్వీస్ కోసం ఎందుకు ప్రజలు నిరంతరంగా వస్తున్నారు అనుకుంటున్నారా! అతను ముందుగా ప్రత్యేకంగా తయారు చేసినా వాటర్ ప్రూఫ్ పదార్థంతో నీరు లోపలి వెళ్లకుండా కారు అంతరాలను మూసివేస్తాడట. అంతేకాకుండా అతడు సిట్రస్ తో కూడిన రహస్య డిటర్జెంట్ ను కూడా అభివృద్ధి చేసి దాంతో కార్స్ ని కడుగుతాడంట.

ధీని విలువ కిలో 1000 డాలర్లు అని చెపుతున్నారు. ఈ కార్ వాష్ కోసం అతను హై ప్రెసర్ వాటర్ గన్ ఉపయోగిస్తాడంటున్నారు. అంతేకాకుండా కారు మోడల్ని బట్టి ఈ వాటర్ హై ప్రజర్ మారుతూవుంటుందట. తర్వాత అతను అమెరికన్ కస్టమ్ మేడ్ న్యూట్రల్ ఫామ్ ను అప్లై చేస్తాడంట, ఇది కార్ పెయింట్ ను పాడు చేయకుండా వుంటుందట. చివరగా అతను టూత్ ప్రాసెస్ చేసిన తర్వాత టాప్ గ్రేడ్స్ క్రిస్టల్ సాల్ట్ ను ఆరు లేయర్స్ గా అప్లై చేస్తాడంట.

ఇటువంటి ఇన్ఫర్మేషన్ కోసం తెలుగు రీడర్స్ టెక్నాలజీ ని సందర్శించండి.

You may also like

Leave a Comment