79
ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ చేతిలో లేనివాళ్లు ఎవరూ లేరు. ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు ప్రపంచంతో సంబంధం లేకుండా ఫోన్ లతోనే గడిపేవారు చాలా మంది ఉన్నారు. అయితే.. ఎక్కువసేపు ఫోన్ వాడటం వల్ల తొందరగా ఫోన్ బ్యాటరీ అయిపోతుంది. అంతేకాదు, మొబైల్ బ్యాగ్రౌండ్ లో కొన్ని యాప్స్ రన్ అవుతూ ఉంటాయి. వాటి కారణంగానే.. తొందరగా బ్యాటరీ, అయిపోతూ ఉంటుంది. అయితే.. ఫోన్ వాడినా కూడా బ్యాటరీని సేవ్ చేసే మంచి టెక్నిక్స్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం…
- బ్యాటరీ ఎక్కువైఫై అందుబాటులో ఉన్నప్పుడు ఫోన్ డేటా వాడుక పోవడం మంచిది.
- అవసరం లేనప్పుడు GPS ఆఫ్ చేయాలి.
- బ్యాటరీ ఎక్కువ సేపు రావాలంటే ఫోన్ లో ఉండే పవర్ సేవింగ్ మోడ్ ఆన్ చేయాలి.
- ఫోన్ బ్రైట్ నెస్ ను తగ్గించుకోవాలి.
- ఫోన్ లో డార్క్ మోడ్ ని కూడా ఆన్ చేయవచ్చు.
ఇలాంటి మరిన్ని టెక్నాలజీ కొరకుతెలుగు రీడర్స్సందర్శించండి.