Song Credits:
సాంగ్ : ఆకుల కూర సీసల కల్లు (Akula kura sisala kallu)
నిర్మాత: మహేందర్ నర్రావుల (Mahender Narravula)
సాహిత్యం: పంబాల రమేష్ (Pambala Ramesh)
గాయకుడు : ఆదిమల్ల గిరమ్మ (Adimalla Giramma)
సంగీతం: రాజు మల్ (Raju Mal)
తారాగణం: మాధురీ రాథోడ్ (Madhuri Rathod)
Akula kura sisala kallu lyrics in Telugu
ఆకుల కూర సీసల కల్లుకు అలవాటైన పానమురా పిల్లోడా దిల్ గల్లోడా
అలవాటైన పానమురా పిల్లోడా దిల్ గల్లోడా
అలవాటైన పానం మీదికి వయ్యో రంచుల చీరలురా చిన్నోడా చిత్రాలోడా
వయ్యో రంచుల చీరలురా చిన్నోడా చిత్రాలోడా
ఆకుల కూర సీసల కల్లు ఆకుల కూర సీసల కల్లు
ఆకుల కూర సీసల కల్లుకు అలవాటైన పానమురా పిల్లోడా దిల్ గల్లోడా
అలవాటైన పానం మీదికి వయ్యో రంచుల చీరలురా చిన్నోడా చిత్రాలోడా
అయ్యో రంచుల చీరల మీదికి చీకట్ల దొరకని జాకిటురా పిల్లోడా దిల్ గల్లోడా
చీకట్ల దొరకని జాకిటురా పిల్లోడా దిల్ గల్లోడా
చీకట్ల దొరకని జాకిటు మీదికి కలికి మొగ్గల కమ్మలురా చిన్నోడా చిత్రాలోడా
కలికి మొగ్గల కమ్మలురా చిన్నోడా చిత్రాలోడా
అయ్యో రంచుల చీరల మీదికి వయ్యో రంచుల చీరల మీదికి
అయ్యో రంచుల చీరల మీదికి చీకట్ల దొరకని జాకిటురా పిల్లోడా దిల్ గల్లోడా
చీకట్ల దొరకని జాకిటు మీదికి కలికి మొగ్గల కమ్మలురా చిన్నోడా చిత్రాలోడా
కలికి మొగ్గల కమ్మల మీదికి పైడియ పక్కా పుల్లలురా పిల్లోడా దిల్ గల్లోడా
పైడియ పక్కా పుల్లలురా పిల్లోడా దిల్ గల్లోడా
పైడియ పక్కా పుల్లల మీదికి కనక కత్తెర బాణీలురా చిన్నోడా చిత్రాలోడా
కనక కత్తెర బాణీలురా చిన్నోడా చిత్రాలోడా
కలికి మొగ్గల కమ్మల మీదికి కలికి మొగ్గల కమ్మల మీదికి
కలికి మొగ్గల కమ్మల మీదికి పైడియ పక్కా పుల్లలురా పిల్లోడా దిల్ గల్లోడా
పైడియ పక్కా పుల్లల మీదికి కనక కత్తెర బాణీలురా చిన్నోడా చిత్రాలోడా
కనక కత్తెర బాణీల మీదికి గునుగు పూల గున్నాలురా పిల్లోడా దిల్ గల్లోడా
గునుగు పూల గున్నాలురా పిల్లోడా దిల్ గల్లోడా
గునుగు పూల గున్నాల మీదికి చిలక ముక్కు తిలకము చిన్నోడా చిత్రాలోడా
చిలక ముక్కు తిలకము చిన్నోడా చిత్రాలోడా
కనక కత్తెర బాణీల మీదికి కనక కత్తెర బాణీల మీదికి
కనక కత్తెర బాణీల మీదికి గునుగు పూల గున్నాలురా పిల్లోడా దిల్ గల్లోడా
గునుగు పూల గున్నాల మీదికి చిలక ముక్కు తిలకము చిన్నోడా చిత్రాలోడా
Read also: Bindelu Bindelu Bavayya lyrics
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

