Song Credits:
పాట: డివికి డివికి డిక్కుం (Diviki Diviki)
చిత్రం: జనవరి 12 విడుదల (January 12 Vidudala)
గాయకులు: మధుప్రియ (Madhupriya) & హరిప్రియ (Haripriya)
సంగీత స్వరకర్త: G. V. ప్రకాష్ కుమార్ (G. V. Prakash Kumar)
లిరిసిస్ట్: అనంత శ్రీరామ్ (Anantha Sriram)
తారాగణం: విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh), నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram), కీర్తి సురేష్ (Keerthy Suresh), కృతి శెట్టి (Krithi Shetty)
రచయిత, దర్శకుడు: అనిల్ రావిపూడి (Anil Ravipudi)
Diviki Diviki Song Lyrics in Telugu – డివికి డివికి పాట లిరిక్స్
డివికి డివికి డివికి డిక్కుం డిక్కుం డిక్కుం డిక్కుం డిక్కుం
డివికి డివికి డివికి డిక్కుం డిక్కుం డిక్కుం డిక్కుం డిక్కుం
వదినా వయ్యారి వదినా బంగారి
వదినా ఎవరైనా నీకన్నానా
వదినా పువ్వంటి వదినా నిప్పంటి
వదినా నీకే నా తందానానా
ఓ తూరి నీ మాట విన్నాదంటే
ఊరూరు నీ ఎంటే వస్తాదంతే
మా హామీ నువ్వే…
శివగామి నువ్వే…
అరె చూసి చూడనట్టే మరదల్ని కొంచెం వదిలిపెట్టు
డివికి డివికి డివికి డిక్కుం డివికి డివికి డిక్కుం
డివికి డివికి డివికి డిక్కుం డివికి డివికి డిక్కుం
డివికి డివికి డివికి డిక్కుం డివికి డివికి డిక్కుం
డివికి డివికి డివికి డిక్కుం డివికి డివికి డిక్కుం
తకిట తకిట తక తత్తా
తకిట తకిట తక తత్తా
తకిట తకిట తక తత్తా
మా వదినా మాటలు కరుకు
ఆ మనసే మరి చెరుకు
మా మరదల్ ఆశలు చురుకు
ఆగుతదే నా కొరకు
చల్లగా చల్లగా అడిగితే వదిన చిల్లవదా
తీయగా తీయగా అడిగితే తిరిగి త్రిల్లవదా
ఫ్రెండ్‌గా ఫ్రెండ్‌గా తెలిపితే మరదల్ బెండవదా
నిండుగా నిండుగా తెలిపితే మంచికే ట్రెండవదా
మరి నువ్వే కిక్కు…
మరి నువ్వే కిక్కు…
మరి నువ్వే లక్కు…
నువ్వే లక్కు…
డివికి డివికి డివికి డిక్కుం డివికి డివికి డిక్కుం
డివికి డివికి డివికి డిక్కుం డివికి డివికి డిక్కుం
డివికి డివికి డివికి డిక్కుం డివికి డివికి డిక్కుం
డివికి డివికి డివికి డిక్కుం డివికి డివికి డిక్కుం
Diviki Diviki Song Lyrics in English
Diviki Diviki Diviki Dikkum Dikkum Dikkum Dikkum Dikkum
Diviki Diviki Diviki Dikkum Dikkum Dikkum Dikkum Dikkum
Vadina Vayyari Vadina Bangari
Vadina Evaraina Neekannaana
Vadina Poovvanti Vadina Nippanti
Vadina Neeke Naa Thandanaana
O Thoori Nee Maata Vinnaadante
Oorooru Nee Vente Vasthaadante
Maa Haami Nuvve…
Shivagaami Nuvve…
Are Choosi Choodanatte Maradalni Konchem Vadilipettu
Diviki Diviki Diviki Dikkum Diviki Diviki Dikkum
Diviki Diviki Diviki Dikkum Diviki Diviki Dikkum
Diviki Diviki Diviki Dikkum Diviki Diviki Dikkum
Diviki Diviki Diviki Dikkum Diviki Diviki Dikkum
Takita Takita Taka Tattaa
Takita Takita Taka Tattaa
Takita Takita Taka Tattaa
Maa Vadina Maatalu Karuku
Aa Manase Mari Cheruku
Maa Maradal Aashalu Churuku
Aaguthade Naa Koraku
Challaga Challaga Adigithe Vadina Chillavadaa
Theeyaga Theeyaga Adigithe Thirigi Thrillavadaa
Friendgaa Friendgaa Thelipithe Maradal Bendavadaa
Nindugaa Nindugaa Thelipithe Manchike Trendavadaa
Mari Nuvve Kicku…
Mari Nuvve Kicku…
Mari Nuvve Lucku…
Nuvve Lucku…
Diviki Diviki Diviki Dikkum Diviki Diviki Dikkum
Diviki Diviki Diviki Dikkum Diviki Diviki Dikkum
Diviki Diviki Diviki Dikkum Diviki Diviki Dikkum
Diviki Diviki Diviki Dikkum Diviki Diviki Dikkum
Read also: Blockbuster pongal sankranthiki vasthunam
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

