Evaraina song Lyrics Haindava: బెల్లంకొండ సాయి శ్రీనివాస్, సంయుక్త జంటగా నటిస్తున్న హైందవ (Hindava) సినిమా నుంచి మరో ఆసక్తికరమైన అప్డేట్ వచ్చింది. ఈ చిత్రంలోని “ఎవ్వరైనా” (Evaraina) పాట ప్రోమో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కపిల్ కపిలన్, శ్వేతా మోహన్ ఆలపించిన ఈ పాటకు సామ్ సీఎస్ సంగీతం అందించారు. కిట్టు విస్సాప్రగడ సాహిత్యం అందించారు.
ప్రోమోలో వినిపించిన మధురమైన ప్రేమ పంక్తులు ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ప్రేమలోని అనుబంధం, మనసులోని భావాలను వ్యక్తపరిచేలా ఈ పాట సాగుతున్నట్లు తెలుస్తోంది. పూర్తి పాట రేపు విడుదల కానుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రోమో లిరిక్స్‌ను ఇక్కడ చూడవచ్చు.
Evaraina Song Details – పాట విశేషాలు
పాట పేరు: ఎవ్వరైనా (Evaraina)
సినిమా: హైందవ (Hindava)
సంగీతం: సామ్ సీఎస్ (Sam C.S.)
గానం: కపిల్ కపిలన్ (Kapil Kapilan), శ్వేతా మోహన్ (Swetha Mohan)
సాహిత్యం: కిట్టు విస్సాప్రగడ (Kittu Vissapragada)
నటీనటులు: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Sreenivas), సంయుక్త (Samyuktha)
రచన, దర్శకత్వం: లుధీర్ బై రెడ్డి (Ludheer Byreddy)
Evaraina Song Lyrics in Telugu
ఎవ్వరైనా ఎవ్వరైనా నాలాగా చూసారా
ఒక్కటౌదాము మనమింకా
ఒక్క క్షణమైనా మనసింకా
ఒంటరవుతుంది నువ్వు లేక
దగ్గరై కలిసిపోదామా
Evaraina Full Song Lyrics
గమనిక: ప్రస్తుతం పాట ప్రోమోలోని లిరిక్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. పూర్తి పాట విడుదలైన తర్వాత మిగతా సాహిత్యాన్ని ఇక్కడ అప్డేట్ చేస్తాము.
Read also : Madarasi Rabbaru Bomma Song Lyrics
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

