Bhaja Govindam lyrics Reality Vaikom Vijayalakshmi

ఉన్నంతలో మనకున్నంతలో (Bhaja Govindam) Song lyrics | Reality

by Lakshmi Guradasi

Song Credits:

పాట పేరు: భజ గోవిందం (Bhaja Govindam)
సాహిత్యం: సనారే (Sanare)
గాయని: వైకోమ్ విజయలక్ష్మి (Vaikom Vijayalakshmi)
సంగీత దర్శకుడు: భీమ్స్ సిసిరోలియో (Bheems Ceciroleo)
నటీనటులు : కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram), దేవిక భట్ (Devika Bhatt)
రచన & దర్శకత్వం – కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram)

Bhaja Govindam lyrics Reality in Telugu

భజ గోవిందం భజ గోవిందం బ్రతుకే కోలాహలం
భజ గోవిందం భజ గోవిందం బరువే కాదే క్షణం

తాద్ధిమి తకధిమి తాద్ధిమి తకధిమి తకిట తకిట ధిమి తక జెణుతా
ఓ చిరు నగవుతో ప్రేమగ పలికితే మనుషుల మనసుకి వెలుగవదా
తాద్ధిమి తకధిమి తాద్ధిమి తకధిమి తకిట తకిట ధిమి తక జెణుతా
నీ మనసేమని తెలిపితే ఆపని నిజమని నమ్ముతు కదులు పదా..

భజ గోవిందం భజ గోవిందం బ్రతుకే కోలాహలం
భజ గోవిందం భజ గోవిందం బరువే కాదే క్షణం

ఉన్నంతలో మనకున్నంతలో బతికితే అదే సుఖము
ఎవరికి తలలొంచకా నువ్వు నీ కాళ్లపై నిలబడే గుణం వరము
ఏదెలాగ రాసెనో అలాగే జరుగును మరెందుకో భయము
అది అలాగ జరగక ఎలాగ జరిగిన వదులుకోకు ఎప్పుడు నమ్మకము
ఏవో తెలియని పరుగులు తీసే తొందరలో
నీకే నువ్వే దొరకక సమయము గడపకు తెలివను భ్రమలో
చాలా ఆశల నడుమన చాల్లే అన్ని చూడు
ప్రాణం చిటికెలో తేలును ఆనందాల్లో..

భజ గోవిందం భజ గోవిందం బ్రతుకే కోలాహలం
భజ గోవిందం భజ గోవిందం బరువే కాదే క్షణం

Bhaja Govindam lyrics Reality in English

Bhaja Govindam Bhaja Govindam Brathuke Kolaahalam
Bhaja Govindam Bhaja Govindam Baruve Kaadhe Kshanam

Thaaddhimi Thakadhimi Thaaddhimi Thakadhimi Thakita Thakita Dhimi Thaka Jenuthaa
O Chiru Nagavutho Premaga Palikithe Manushula Manasuki Velugavadhaa
Thaaddhimi Thakadhimi Thaaddhimi Thakadhimi Thakita Thakita Dhimi Thaka Jenuthaa
Nee Manasemani Thelipithe Aapani Nijamani Nammuthu Kadulu Padhaa..

Bhaja Govindam Bhaja Govindam Brathuke Kolaahalam
Bhaja Govindam Bhaja Govindam Baruve Kaadhe Kshanam

Unnanthalo Manakunnanthaalo Bathikithe Adhe Sukhamu
Evariki Thalalonchaka Nuvvu Nee Kaallapai Nilabade Gunam Varamu
Edelaaga Raasenoo Alage Jarugunu Marendhuko Bhayamu
Adhi Alaaga Jaragaka Elaaga Jarigina Vadulukoku Eppudu Nammakamu
Evo Theliyani Parugulu Theese Thondaralo
Neeke Nuvve Dhorakaka Samayamu Gadapaku Thelivanu Bhramalo
Chaalaa Aashala Nadumana Chaalle Anni Choodu
Praanam Chitikelo Thelunu Aanandhaallo..

Bhaja Govindam Bhaja Govindam Brathuke Kolaahalam
Bhaja Govindam Bhaja Govindam Baruve Kaadhe Kshanam

Read also: veeraa veeraa omkara song lyrics om

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like