పాట: ఓ మనమే
లిరిసిస్ట్: కృష్ణకాంత్
గాయకులు: కార్తీక్, గీతా మాధురి
చిత్రం: మనమే
తారాగణం: కృతి శెట్టి, శర్వానంద్
సంగీత దర్శకుడు: హేషమ్ అబ్దుల్ వహాబ్
ఓ మనమే
ఓహ్ మనమే మనమే
పడదో క్షణమే
రోజూ పేచీ పడ్డ మనమే
హే మనమే మనమే
కలిశాం మనమే
కొంచెం
రాజీ పడ్డ వైనమే
పంతాలలో ఓ పాపాయిలా
మంచోడిపై నీ కోపాలేలా
ఏమైనా సరే నీలో అల్లరే
ముద్దొచ్చే ముప్పుటలా
ఎంతో అద్భుతం కాదా
మారిందేంటో మా కథ
కసిరే చూపు కాసేపాపు
పుట్టిందోయమ్మా
ఊహల్లోన చిన్ని ఉప్పెన
తెలిసెలోపు నా దరిదాపు
మార్చేసావమ్మా
మంత్రం ఉందా మాట మాటునా
మబ్బులో పైరులా
మన్నులో తారల
దిక్కులే ఒక్కటై చేరగా
ఇలా కొత్తగా ఇదో వింతగా
మొదలైంది మన కథ
ఎంతో అద్భుతం కాదా
మారిందేంటో మా కథ
ఓహ్ యురే మై రైజ్
సూర్యరశ్మిలో
యురే ది మూన్
మూన్‌లైట్‌లో
యురే మై రైజ్
యురే మై షైనింగ్ హార్ట్
కలలో
అంతా నాదే అన్నీ నేనే
అంటావేంటమ్మా
మీదడిపోయే మిర్చీ మిస్సమ్మ
అంతల్లోనే ఉన్నట్టుండి
గమనించేశాలే
గోలేంటమ్మ గుండె చాటున
చేతిలో గీతల
కవితల
రాతలే నేడిలా కలిసేగా
ఇలా కొత్తగా ఇదో వింతగా
సమ్మేళనం అవ్వగా
మరిన్ని పాటల కోసంతెలుగు రీడర్స్ను సందర్శించండి.