Yeshanagula song lyrics paradise Song Credits:
పాట : యేష నాగుల (Yeshanagula)
ఆల్బమ్ / సినిమా: ది ప్యారడైజ్ The Paradise
స్వరకల్పన: అనిరుధ్ రవిచందర్ Anirudh Ravichander
సాహిత్యం: కాసర్ల శ్యామ్ Kasarla Shyam
గానం: ప్రభ బంగారిగళ్ల Prabha Bangarigalla, అడ్డుల జంగిరెడ్డి Addula Jangireddy
తారాగణం: నాని Nani, కీర్తి సురేష్ Keerthy Suresh
రచయిత – దర్శకుడు: శ్రీకాంత్ ఓదెల Srikanth Odela
Yeshanagula Song Lyrics in Telugu
హే.. జిమ్మేదరి పటేలో జిమ్మేదరి పటేలా
గల్మకాడ నీకోసం ముగ్గునైతిరో
జిమ్మెదరీ పటేలో జిమ్మెదారీ పటేలా
నీ తోవ్వల నా చూపులు కావలున్నాయో
అర్రల గుడ్డి దీపమయ్యొందిరా పానం
ఒర్రిన ఇంటలేదు ఏంది పాపం
బుడ్డ పరకల కూర ఒండిన నీకోసం
బుడమట్ల బువ్వతోని తిని పా కొంచెం
ఓ బుజ్జవ్వా.. ఓయ్!
మరి సద్ది గట్టుకొని రారదు
ఎక్కడికో..
యేష నాగుల… యేష నాగుల… యేష నాగుల… యేష నాగుల
యేష యేష యేష యేష
యేష నాగుల కట్ట మీద యేసిన ఉయ్యాల మనం ఊగుదమే బాల…
యేష నాగుల కట్ట మీద యేసిన ఉయ్యాల మనం ఊగుదమే బాల…
యేష నాగుల కట్ట మీద.. యేష నాగుల కట్ట మీద..
యేష నాగుల కట్ట మీద.. ఒహో యేష నాగుల కట్ట మీద..
యేష నాగుల కట్ట మీద యేసిన ఉయ్యాల మనం ఊగుదమే బాల…
యేష నాగుల కట్ట మీద యేసిన ఉయ్యాల మనం ఊగుదమే బాల…
మొన్న నువ్వు సెమటలు తుడుసుకున్న నా వాయిల్ చీర
సింగులే సెక్కంగ చిక్కున బడెరో
నిన్న నీ వెళ్ళను తలుసుకొని నా జబ్బల రైకో
హుక్కులే ఉట్టిట్టిగా తెగిపోయినయ్ రా
మన గుసగుసా ముచ్చటంతా గుర్తుకొస్తే రా
చెవి సత్తు కమ్మ మత్తు గమ్మి మత్తుకుందిరా
నువ్వే బోర్లిపోయిన బొంతనింక సదురాలేదురా
ఇయ్యాల రాకపోతే పక్కమీద నేను సత్తారా
ఘుమ ఘుమ నీ వాసన మోసిన నా వొళ్లు
ఎన్నడో మర్సిపాయె ఎచ్చని నీళ్ళు
గుణ గుణ నువ్వు తిరిగినా నా ఇరుకు ఇల్లు
ఎరుకుంటందిరా నీ ఎంగిలి పూలు
నీ రంది తీర్చనీకి నా దగ్గర మందుందే బుజ్జవ్వ..
ఆహ్మ్, ఏందో అది..
దొరల్ తాగే దొరల్ తాగే…
దొరల్.. దొరల్.. దొరల్.. దొరల్..
దొరల్ తాగే ఇప్పసారాయి తాగుదమే బాల… మనం ఊగుదమే బాల…
దొరల్ తాగే ఇప్పసారాయి తాగుదమే బాల… మనం ఊగుదమే బాల…
దొరల్ తాగే ఇప్పసారాయి.. దొరల్ తాగే ఇప్పసారాయి..
దొరల్ తాగే ఇప్పసారాయి.. దొరల్ తాగే ఇప్పసారాయి
యేష నాగుల కట్ట మీద యేసిన ఉయ్యాల మనం ఊగుదమే బాల…
యేష నాగుల కట్ట మీద యేసిన ఉయ్యాల మనం ఊగుదమే బాల…
ధుంకి ఆడే బుజ్జవ్వా
ధుబ్బ లేపే బుజ్జవ్వా
హే బుజ్జవ్వా
హే కీంచ్ కట్టు
హే దంచి కొట్టు
Yeshanagula Song Lyrics in English
Hey.. Jimmedari Patelo Jimmedari Patela
Galmakaada Neekosam Muggunaitiro
Jimmedari Patelo Jimmedari Patela
Nee Thovvala Naa Choopulu Kaavalunnayo
Arrala Guddi Deepamayyondira Paanam
Orrina Intaledu Endi Paapam
Budda Parakala Koora Ondina Neekosam
Budamatla Buvvatoni Tini Paa Konchem
O Bujjavvaa.. Oy!
Mari Saddi Gattukoni Raaradu
Ekkadiko..
Yesha Naagula… Yesha Naagula… Yesha Naagula… Yesha Naagula
Yesha Yesha Yesha Yesha
Yesha Naagula Katta Meeda Yesina Uyyaala Manam Oogudame Baala…
Yesha Naagula Katta Meeda Yesina Uyyaala Manam Oogudame Baala…
Yesha Naagula Katta Meeda.. Yesha Naagula Katta Meeda..
Yesha Naagula Katta Meeda.. Oho Yesha Naagula Katta Meeda..
Yesha Naagula Katta Meeda Yesina Uyyaala Manam Oogudame Baala…
Yesha Naagula Katta Meeda Yesina Uyyaala Manam Oogudame Baala…
Monna Nuvvu Sematalu Tudusukunna Naa Vaayil Seera
Singule Sekkang Chikkuna Badero
Ninna Nee Vellanu Talusukoni Naa Jabbala Raiko
Hukkule Uttittigaa Tegipoyinay Raa
Mana Gusagusa Muchchatantaa Gurtukosthe Raa
Chevi Sattu Kamma Mattu Gammi Mattukundiraa
Nuvve Borlapoyina Bontaninka Saduraleduraa
Iyyala Raakapothe Pakkameeda Nenu Sattaraa
Ghuma Ghuma Nee Vaasana Mosina Naa Vollu
Ennado Marsipaaye Ecchani Neellu
Guna Guna Nuvvu Tiriginaa Naa Iruku Illu
Erukuntandiraa Nee Engili Poolu
Nee Randi Teerchaneeki Naa Daggar Mandunde Bujjavva..
Aahm, Endo Adi..
Doral Taage Doral Taage…
Doral.. Doral.. Doral.. Doral..
Doral Taage Ippasaraayi Taagudame Baala… Manam Oogudame Baala…
Doral Taage Ippasaraayi Taagudame Baala… Manam Oogudame Baala…
Doral Taage Ippasaraayi.. Doral Taage Ippasaraayi..
Doral Taage Ippasaraayi.. Doral Taage Ippasaraayi
Yesha Naagula Katta Meeda Yesina Uyyaala Manam Oogudame Baala…
Yesha Naagula Katta Meeda Yesina Uyyaala Manam Oogudame Baala…
Dhunki Aade Bujjavvaa
Dhubba Lepe Bujjavvaa
Hey Bujjavvaa
Hey Keench Kattu
Hey Danchi Kottu
Read also: Aaya sher song lyrics
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.