Song credits:
పాట – చిట్టెమ్మ (Chittemma)
చిత్రం – వరుణ్ డాక్టర్ (Varun Doctor)
సంగీతం – అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander)
సాహిత్యం – శ్రీనివాస మూర్తి (Srinivasa Moorthy)
గానం – అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) & జోనితా గాంధీ (Jonita Gandhi)
Chittemma Chittemma lyrics Varun Doctor in Telugu
ఇకపై టిక్‌టాక్ అంతా ఈడా బ్యాన్ అమ్మా
లైవ్‌గా డ్యూయెట్ పాడా రావమ్మా
చిర్రుబుర్రు అంటూ ఉంటే బోర్ అమ్మా
కొంచం స్వీట్‌గా నవ్వి పలుకమ్మా
చిట్టెమ్మా చిట్టెమ్మా పుత్తడి బొమ్మ నువ్వమ్మా
బుల్లెమ్మా బుల్లెమ్మా హగ్-ఏ ఇయ్యమ్మా
గంగమ్మ గంగమ్మ కళ్ళు రెండు గన్ అమ్మ
కైపెక్కే చూపులతో కాల్చేయొద్దమ్మా
నా ఈడే గిచ్చి నిదరొక చేసావే వద్దన్నా పడతా నీ వల్లోనే
గుండెల్లో దాచా నీ బొమ్మ పదిలంగా విరిచేసి పోమాకే కే విడ్డూరంగా
ఓంపుల డాల్ వే సోంపుల స్కూల్వే సై అంటానే నీతోనే
హ్యాండ్సమ్ పిల్లడా అమ్మకి అల్లుడా నువ్వే నాకు సరే జోడీ
ఎప్పుడూ ధోనీలాగా నేను కామ్ అమ్మా
నేను ఎక్సైట్మెంట్ అయ్యేమా
కళ్ళతో గేలం వేశి పైకి లాగమ్మా
లైఫ్‌టైమ్ సెటిల్మెంట్ నేనమ్మా
ఇకపై టిక్‌టాక్ అంతా ఈడా బ్యాన్ అమ్మా
లైవ్‌గా డ్యూయెట్ పాడా రావమ్మా
చిర్రుబుర్రు అంటూ ఉంటే బోర్ అమ్మా
కొంచం స్వీట్‌గా నవ్వి పలుకమ్మా
కురిసావే వానల్లే నాపై
తడిసేనే తనువెల్లా పువ్వై
మెరిసావే మెరుపల్లే నీ అందం హరివిల్లే
జీవందీ నా ఒళ్ళే వయ్యాలమరి
నవ్వేదో విసిరావే మనసేదో దోచావే
మాయేదో చేసావే మందే పెట్టావే
పలికే మాటనే మాలగా కూర్చి పాడేస్తా కవితే రాసేస్తా
వయసు బడిలో పాటలు నేర్చీ కవ్విస్తా సొగసు కాజేస్తా
నా ఈడే గిచ్చి నిదరొక చేసావే వద్దన్నా పడతా నీ వల్లోనే
గుండెల్లో దాచా నీ బొమ్మ పదిలంగా విరిచేసి పోమాకే విడ్డూరంగా
చిట్టెమ్మ, ఓంపుల డాల్ వే సోంపుల స్కూల్వే సై అంటానే నీతోనే
హ్యాండ్సమ్ పిల్లడా అమ్మకి అల్లుడా నువ్వే నాకు సరి జోడీ
ఎప్పుడూ ధోనీలాగా నేను కామ్ అమ్మా
నేను ఎక్సైట్మెంట్ అయ్యేమా
కళ్ళతో గేలం వేశి పైకి లాగమ్మా
లైఫ్‌టైమ్ సెటిల్మెంట్ నేనమ్మా
ఇకపై టిక్‌టాక్ అంతా ఈడా బ్యాన్ అమ్మా
లైవ్‌గా డ్యూయెట్ పాడా రావమ్మా
చిర్రుబుర్రు అంటూ ఉంటే బోర్ అమ్మా
కొంచం స్వీట్‌గా నవ్వి పలుకమ్మా
చిట్టెమ్మా చిట్టెమ్మా పుత్తడి బొమ్మ నువ్వమ్మా
బుల్లెమ్మా బుల్లెమ్మా హగ్-ఏ ఇయ్యమ్మా
గంగమ్మ గంగమ్మ కళ్ళు రెండు గన్ అమ్మ
కైపెక్కే చూపులతో కాల్చేయొద్దమ్మా
Chittemma Chittemma lyrics Varun Doctor in English
Ikapai TikTok antha eeda ban amma
Live-ga duet paada raavamma
Chirru-burru antu unte bore amma
Konchem sweet-ga navvi palukamma
Chittemma Chittemma puttadi bomma nuvvamma
Bullemmma Bullemmma hug-ey iyamma
Gangamma Gangamma kallu rendu gun amma
Kaippekke choopulatho kaalcheyoddamma
Naa eede gicchi nidaroka chesaave vaddanna padatha nee vallone
Gundello daacha nee bomma padilanga virichesi pomake ke vidduranga
Ompula doll-ve sompula school-ve sai antane neethone
Handsome pillada ammaki alluda nuvve naaku sare jodi
Eppudoo Dhonilaga nenu calm amma
Nenu excitement ayyemaa
Kallatho gelam vesi paiki laagamma
Lifetime settlement nenamma
Ikapai TikTok antha eeda ban amma
Live-ga duet paada raavamma
Chirru-burru antu unte bore amma
Konchem sweet-ga navvi palukamma
Kurisave vaanalle naapai
Tadisene tanuvella puvvai
Merisaave merupalle nee andam hariville
Jeevandi naa olle vayyalamari
Navvedo visiraave manasedo dochave
Maayedo chesaave mande pettave
Palike maatane maalaga koorchhi paadestha kavithe raasestha
Vayasu badilo paatalu nerchi kavvistha sogasu kaajestha
Naa eede gicchi nidaroka chesaave vaddanna padatha nee vallone
Gundello daacha nee bomma padilanga virichesi pomake vidduranga
Chittemma, ompula doll-ve sompula school-ve sai antane neethone
Handsome pillada ammaki alluda nuvve naaku sari jodi
Eppudoo Dhonilaga nenu calm amma
Nenu excitement ayyemaa
Kallatho gelam vesi paiki laagamma
Lifetime settlement nenamma
Ikapai TikTok antha eeda ban amma
Live-ga duet paada raavamma
Chirru-burru antu unte bore amma
Konchem sweet-ga navvi palukamma
Chittemma Chittemma puttadi bomma nuvvamma
Bullemmma Bullemmma hug-ey iyamma
Gangamma Gangamma kallu rendu gun amma
Kaippekke choopulatho kaalcheyoddamma
Read also: katha kaadhey song lyrics remo
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

