Song Credits:
సాంగ్ : రాసా గుమ్మాడి (Rasaagummadi)
చిత్రం : కొరియన్ కనకరాజు (Korean Kanakaraju)
గానం : తమన్ ఎస్ (Thaman S), నల్గొండ గద్దర్ నర్సన్న (Nalgonda Gaddar Narsanna), జంగి రెడ్డి (Jangi Reddy) & ఆంథోని దాసన్ (Anthony Daasan)
సాహిత్యం: శ్యామ్ కాసర్ల (Shyam Kasarla)
సంగీతం: థమన్ ఎస్ (Thaman S)
దర్శకత్వం: మేర్లపాక గాంధీ (Merlapaka Gandhi)
నటీనటులు : వరుణ్ తేజ్ (Varun Tej), దక్ష నాగర్కర్ (Daksha Nagarkar), రితికా నాయక్ (Ritika Nayak), సత్య (Satya)
Rasaagummadi Lyrics Korean Kanakaraju in Telugu
చుక్కలాకు సక్కనోడా వన్నె రాయుడో ఓరి వన్నె రాయుడా
సూది మోన సురుకు నీది వన్నె రాయుడో ఓరి వన్నె రాయుడా
బారెడంత ఉన్న వెత్తు భామలకు నువ్వు సొత్తు వన్నె రాయుడా…
రాసా గుమ్మాడి పువ్వులా నారాణి..
రాసా గుమ్మాడి పువ్వులా నారాణి
ఊరిస్తాందే సోకు ఉడుకుడుకు ఉగ్గాని..
ఊరిస్తాందే సోకు ఉడుకుడుకు ఉగ్గాని
జమల్ మడుగు జాణ తుమ్మిదా కురులదానా
కత్తెర కండ్లకూనా అత్తరే పూసిపోనా
నిన్ను నంజుకొని తింటా ఆకొక్క యేసుకుంటా
నిన్ను నంజుకొని తింటా నెమరేస్తానే ఉంటా
నిన్ను నంజుకొని తింటా ఆకొక్క యేసుకుంటా
నిన్ను నంజుకొని తింటా నెమరేస్తానే ఉంటా
రాసా గుమ్మాడి..
రాసా గుమ్మాడి..
రాసా గుమ్మాడి పువ్వులా నారాణి..
రాసా గుమ్మాడి పువ్వులా నారాణి
జుమ్ జర జర జుమ్ జర జర జుమ్ జర జర తందానా
చెక్కబట్టి చిందే ఏస్తే పెనుగొండ పాడేనా…
జుమ్ జర జర జుమ్ జర జర జుమ్ జర జర తందానా
గజ్జెగట్టి ఊపే ఏస్తే ఉరువకొండ ఊగేనా
రాసా గుమ్మాడి..
రాసా గుమ్మాడి..
సాము గరిడీల వాడు పసుపు ఛాయ వన్నెగాడు
మీసం మొలిసొచ్చినట్టి పచ్చ మిరగయ వీడు
మల్ల యుద్ధాల వాడు మంకు పట్టు గల్లావాడు
ముద్దు మురిపాలు ఉన్న పందెం పొట్టేలు వీడు
గుండె అదురుతావుందయ్యో వీని చూపులకి
గుండీలందుతలేవయ్యో మా రైకలకి
సొట్ట చెంపలదానా శెనక్కాయ నడుముదానా
నీ ఒంటికి వంకర సానా రాగి సంకటి గలికితేనా
నిన్ను నంజుకొని తింటా ఆకొక్క యేసుకుంటా
నిన్ను నంజుకొని తింటా నెమరేస్తానే ఉంటా
నిన్ను నంజుకొని తింటా ఆకొక్క యేసుకుంటా
నిన్ను నంజుకొని తింటా నెమరేస్తానే ఉంటా
జుమ్ జర జర జుమ్ జర జర జుమ్ జర జర తందానా
చెక్కబట్టి చిందే ఏస్తే పెనుగొండ పాడేనా…
ఝంఝర జర ఝంఝర జర ఝంఝర జర తందానా
గజ్జెకట్టి కొపే ఏస్తే ఉరువకొండ ఊగేనా
Rasaagummadi Lyrics Korean Kanakaraju in English
Chukkalaaku Sakkanoda Vanne Raayudo, Oori Vanne Raayudaa
Soodi Mona Suruku Needi Vanne Raayudo, Oori Vanne Raayudaa
Baaredantha Unna Vetthu Bhaamalaku Nuvvu Sotthu Vanne Raayudaa…
Raasaa Gummaadi Puvvulaa Naaraani..
Raasaa Gummaadi Puvvulaa Naaraani..
Ooristhaandhe Soku Udukuduku Uggaani..
Ooristhaandhe Soku Udukuduku Uggaani..
Jamalamadugu Jaana Thummida Kuruladhaanaa
Katthera Kandlakoonaa Atthare Poosiponaa
Ninnu Nanjukoni Thintaa Aakokka Yesukuntaa
Ninnu Nanjukoni Thintaa Nemaresthaane Untaa
Ninnu Nanjukoni Thintaa Aakokka Yesukuntaa
Ninnu Nanjukoni Thintaa Nemaresthaane Untaa
Raasaa Gummaadi..
Raasaa Gummaadi..
Raasaa Gummaadi Puvvulaa Naaraani..
Raasaa Gummaadi Puvvulaa Naaraani..
Jum Jara Jara Jum Jara Jara Jum Jara Jara Thandaanaa
Chekkabatti Chindhe Esthe Penugonda Paadenaa…
Jum Jara Jara Jum Jara Jara Jum Jara Jara Thandaanaa
Gajjegatti Oope Esthe Uruvakonda Oogenaa
Raasaa Gummaadi..
Raasaa Gummaadi..
Saamu Garideela Vaadu Pasupu Chaaya Vannegaadu
Meesam Molisochchinatti Pachcha Miragaya Veedu
Malla Yuddhaala Vaadu Manku Pattu Gallaavaadu
Muddu Muripaalu Unna Pandem Potteelu Veedu
Gunde Adhuruthaavundayyo Veeni Choopulaki
Gundeelanduthalevayyo Maa Raikalaki
Sotta Chempaladhaanaa Shenakkaaya Nadumudhaanaa
Nee Ontiki Vankara Saanaa Raagi Sankati Galikithenaa
Ninnu Nanjukoni Thintaa Aakokka Yesukuntaa
Ninnu Nanjukoni Thintaa Nemaresthaane Untaa
Ninnu Nanjukoni Thintaa Aakokka Yesukuntaa
Ninnu Nanjukoni Thintaa Nemaresthaane Untaa
Jum Jara Jara Jum Jara Jara Jum Jara Jara Thandaanaa
Chekkabatti Chindhe Esthe Penugonda Paadenaa…
Jhanjhara Jara Jhanjhara Jara Jhanjhara Jara Thandaanaa
Gajjekatti Kope Esthe Uruvakonda Oogenaa
_________________
Read Also : kamsahamnida lyrics korean kanakaraju
FAQ:
రాసా గుమ్మాడి’ (Rasaagummadi) పాట మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) కథానాయకుడిగా నటిస్తున్న ‘కొరియన్ కనకరాజు’ (Korean Kanakaraju) చిత్రంలోనిది. ఈ సినిమాకు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు.
కొరియన్ కనకరాజు చిత్రంలోని ఈ మాస్ జానపద గీతానికి ప్రముఖ తెలుగు సినీ రచయిత శ్యామ్ కాసర్ల (Shyam Kasarla) అద్భుతమైన సాహిత్యం (Lyrics) అందించారు.
ఈ హై-ఎనర్జీ సాంగ్‌ను ప్రముఖ సంగీత దర్శకుడు థమన్ ఎస్ (Thaman S), ఫోక్ సింగర్ నల్గొండ గద్దర్ నర్సన్న (Nalgonda Gaddar Narsanna), జంగి రెడ్డి మరియు ఆంథోని దాసన్ కలిసి ఎంతో జోష్‌తో ఆలపించారు.
ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన దక్ష నాగర్కర్ (Daksha Nagarkar), రితికా నాయక్ (Ritika Nayak) నటిస్తుండగా, ప్రముఖ కమెడియన్ సత్య (Satya) కీలక పాత్రలో నటిస్తున్నారు.
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

