Song Credits:
సాంగ్ : మారి (Maari)
సినిమా పేరు: మారెమ్మ (Maremma)
గాయకుడు: మంగ్లీ (Mangli)
సాహిత్యం: మిట్టపల్లి సురేందర్ (Mittapalli Surender)
సంగీతం: ప్రశాంత్ ఆర్ విహారి (Prashanth R Vihari)
తారాగణం: మాధవ్ (Maadhav), దీపా బాలు (Deepa Balu),
రచన & దర్శకత్వం: మంచాల నాగరాజ్ (Manchala Nagaraj)
Maari Lyrics Mangli Maremma in Telugu
మారి రారా… వారి
మనుషుల కన్నా నువ్వే మంచోనివి.
మారి… మనదొక దారి, కొండ కోన మన జాగీరి.
చెండ్లలో చేద్దము, దాదాగిరి…
చెరువుల్లో మనదేరా, గుండాగిరి.
ఉట్టి మీద తిండి, ఊరు మీద నిదర.
నువ్వు నా తమ్ముడు కదరా… రారా మారి.
మారి రారా… వారి మనుషుల కన్నా నువ్వే మంచోనివి.
అరె వారి … మనదొక దారి, కొండ కోన మన జాగీరి.
నువ్వేమో నా ఏనుగంట, నీ మీద మహారాజులాగా కూసుంటా.
పొద్దంతా ఊరేగుతుంటా, మనకు పట్టు పగ్గాలే లేవంట.
వాగులన్నీ దాటంగా నువ్వే నా పడవ.
పోవద్దురా… వారి ఎవరిని పొడవ.
ఉట్టి మీద తిండి, ఊరు మీద నిదర.
నువ్వు నా తమ్ముడు కదరా… రారా మారి.
మారి రారా… వారి దోస్తుగాళ్ల కంటే నువ్వే మంచోనివి.
మారి… మనదొక దారి, కొండ కోన మన జాగీరి.
హే… బడి గంట వినిపించకుండా,
పొద్దున్నే మోగించు నీ మెడలో గంట.
నేనేమో మాస్టరునంట, నీకు చదువు సంధ్య నేర్పుతుంట.
మాటలు రాకున్నా నువ్వే నా దోస్తు.
పాఠాలు చెబుతానురా, నీకు మస్తు.
ఉట్టి మీద తిండి, ఊరు మీద నిదర.
నువ్వు నా తమ్ముడు కదరా… రారా మారి.
మారి రారా… వారి దోస్తుగాళ్ల కంటే నువ్వే మంచోనివి.
మారి… మనదొక దారి, కొండ కోన మన జాగీరి.
Maari Lyrics Mangli Maremma in English
Maari raaraa… vaari
Manushula kannaa nuvve manchonivi.
Maari… manadoka daari, konda kona mana jaageeri.
Chendlalo cheddamu, daadagiri…
Cheruvullo manadera, gundaagiri.
Utti meeda thindi, ooru meeda nidara.
Nuvvu naa thammudu kadaraa… raaraa Maari.
Maari raaraa… vaari manushula kannaa nuvve manchonivi.
Are vaari… manadoka daari, konda kona mana jaageeri.
Nuvvemo naa enuganta, nee meeda mahaaraajulaagaa koosuntaa.
Poddanthaa ooreguthuntaa, manaku pattu paggaale levanta.
Vaagulannee daatanga nuvve naa padava.
Povadduraa… vaari evarini podava.
Utti meeda thindi, ooru meeda nidara.
Nuvvu naa thammudu kadaraa… raaraa Maari.
Maari raaraa… vaari dosthugaalla kante nuvve manchonivi.
Maari… manadoka daari, konda kona mana jaageeri.
Hey… badi ganta vinipinchakundaa,
Poddunne moginchu nee medalo ganta.
Nenemo maastarunanta, neeku chaduvu sandhya nerputhunta.
Maatalu raakunnaa nuvve naa dosthu.
Paataalu chebuthaanuraa, neeku masthu.
Utti meeda thindi, ooru meeda nidara.
Nuvvu naa thammudu kadaraa… raaraa Maari.
Maari raaraa… vaari dosthugaalla kante nuvve manchonivi.
Maari… manadoka daari, konda kona mana jaageeri.
_____________________
Read also: Baava Baava Lyrics Maremma
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

