రమణీ కళ్యాణమే ఇది వేడుక
రమణే అయ్యాడుగా వరుడే ఇక
కనగా వైభోగమే ఇది స్వాగతమే
ఆనందమానందమిదే
ఆనందమతి సుందరమే
ఈ అందమొక నందనమేగా
నీ చెలిమి వరమే
రమణీ కళ్యాణమే ఇది వేడుక
రమణే అయ్యాడుగా వరుడే ఇక
కనగా వైభోగమే ఇది స్వాగతమే
మౌనంగానే హృదయంలో
ఏవో ఏవో ఆరాటాలు మెదిలే
మేళం తాళం జతగానే
మోగుతుంటే పాదం ప్రాణం కదిలే
రమణీ కళ్యాణమే ఇది వేడుక
రమణే అయ్యాడుగా వరుడే ఇక
కనగా వైభోగమే ఇది స్వాగతమే
చిరు మోమాటమేనా
విరిసే మోములోనా
మనసే పరవశానా
ఎగిరే ఆకాశానా
అడుగై తోడుకానా
అడిగే వేళలోనా
గురుతై గుండె పైనా
జతగా ఉండిపోనా
రమణీ కళ్యాణమే
ఇది వేడుక..
రమణే అయ్యాడుగా వరుడే ఇక
In English Version:
Ramanee Kalyaaname Idi Veduka
Ramane Ayyaadugaa Varude Ika
Kanagaa Vaibhogame Idi Swaagatame
Aanandamaandamide
Aanandamati Sundarame
Ee Andamoka Nandanamegaa
Nee Chelimi Varame
Ramanee Kalyaaname Idi Veduka
Ramane Ayyaadugaa Varude Ika
Kanagaa Vaibhogame Idi Swaagatame
Mounam gane Hrudayamlo
Evo Evo Aaraataalu medile
Melam Taalam Jatagaane
Moagutunte Paadam Praanam Kadile
Ramanee Kalyaaname Idi Veduka
Ramane Ayyaadugaa Varude Ika
Kanagaa Vaibhogame Idi Swaagatame
Chiru Momaatamenaa
Virise Momulonaa
Manase Paravasaanaa
Egire Aakasaanaa
Adugai Todukaanaa
Adige Vealalonaa
Gurutai Gunde Painaa
Jatagaa Undiponaa
Ramanee Kalyaaname
Idi Veduka..
Ramane Ayyaadugaa Varude Ika
_______________
Song Credits:
సాంగ్: రమణి కళ్యాణం టైటిల్ ట్రాక్ (Ramani Kalyanam Title Track)
చిత్రం : రమణి కళ్యాణం (Ramani Kalyanam)
గానం: హరిచరణ్ (Haricharan), రమ్య బెహరా (Ramya Behara)
సాహిత్యం: పూర్ణాచారి (Poornachari)
సంగీతం: సూరజ్ ఎస్ కురుప్ (Sooraj S Kurup)
నటీనటులు : సూర్య వశిష్ట (Surya Vashistta), దీప్శిఖ చంద్రన్ (Deepshikha Chandran)
దర్శకుడు : విజయ్ ఆదిరెడ్డి (Vijay Adireddy)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.