Home » నువ్వు వేతికే బంగారు లోకం పాట లిరిక్స్, మెమ్ ఫేమస్

నువ్వు వేతికే బంగారు లోకం పాట లిరిక్స్, మెమ్ ఫేమస్

by Lakshmi Guradasi
0 comments
nuvvu vethike bangaru lokam song lyrics mem famous

పల్లవి :
ఓ నువ్వెతికే బంగారు లోకం అదిగో పదరా
రయ్యంటూ రంగుల రథమై ముందుకు పోరా
అనుకుంటే అవ్వనిదంటూ ఏముంటదిరా
ఆలోచన అంతో ఇంతో మంచే పదరా

బ్రతుకంతా కోరేదెప్పుడూ మలుపే కదరా
నీ పయణంలో ఈ మలుపే గెలుపను కోరా

చరణం[1]:
నీ ఆలోచనలో నిజమదిగుంటే తిట్టేవాళ్ళైనా
ఇదిగోరా అంటూ చేయందించరా
కలిసొచ్చిన ఈ కాలాన్ని మంచల్లే కరిగించకురా
అది దాటిపోతే మళ్ళీ రాదురా

ఆరే ఏం చేసినా ఎంత ఎగిరినా
జిందగీలో ఒక్కసారి మారాలిరా
ఏ కొమ్మలో ఏ కాయున్నదో
మొక్క చెట్టు కాక ముందు చెప్పేదెలా
కథలెప్పుడు మొదలే తెలియువురా
కదలనిదే కథ మొదలవ్వదురా

అందరికీ అందదుగా అవకాశం
మది అందుకొని పదరా
మనకోసమంటూ మిగిలున్న మంచి
నిన్ను వదిలెటు వెళ్ళదురా

చరణం[2]:
జీవితమే గెలిచిన ఆట భయమెందుకురా
తడబడి నువ్ నిలబడిపోతే అది ఆగదురా
జీవితమే గెలిచిన ఆట భయమెందుకురా
తడబడి నువ్ నిలబడిపోతే అది ఆగదురా

అనుకుంటే అవ్వనిదంటూ ఏముంటదిరా
ఆలోచన అంతో ఇంతో మంచే పదరా

బ్రతుకంతా కోరేదెప్పుడూ మలుపే కదరా
నీ పయణంలో ఈ మలుపే గెలుపను కోరా

In English Version:

O nuvvethike bangaaru lokam adigo padaraa
Rayyantoo rangula rathamai munduku poraa
Anukunte avvanidantoo emuntadiraa
Aalochana anto into manche padaraa

Brathukanthaa koredheppudoo malupe kadaraa
Nee payanamlo ee malupe gelupanu koraa

Charanam 1:

Nee aalochanalo nijamadigunte thittevaallainaa
Idigoraa antu cheyandincharaa
Kalisochchina ee kaalaanni manchalle kariginchakuraa
Adhi daatipothe malli raaduraa

Aare em chesinaa entha egirinaa
Jindagilo okkasari maaraaliraa
Ye kommalo ye kaayunnadho
Mokka chettu kaaka mundu cheppedelaa

Kathaleppudoo modhale teliyuvuraa
Kadalanide katha modhalavvaduraa

Andariki andhadugaa avakaasham
Madhi andukoni padaraa
Manakosamantoo migilunna manchi
Ninnu vadiletu velladuraa

Charanam 2:

Jeevithame gelichina aata bhayamendukuraa
Thadabadi nuv nilabadipothe adhi aagaduraa
Jeevithame gelichina aata bhayamendukuraa
Thadabadi nuv nilabadipothe adhi aagaduraa

Anukunte avvanidantoo emuntadiraa
Aalochana anto into manche padaraa

Brathukanthaa koredheppudoo malupe kadaraa
Nee payanamlo ee malupe gelupanu koraa

__________________

Song Credits:

చిత్రం: మేమ్ ఫేమస్
గాయకుడు: సాహితి చాగంటి
సాహిత్యం: కోటి మామిడాల, కళ్యాణ్ నాయక్
సంగీతం: కళ్యాణ్ నాయక్

See Also plz click on this: dosthulam song lyrics

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.