ఐ బ్రింగ్ ది బీట్ బ్యాక్ ఆ ఆహ్
ఎన్నో ఎన్నో ఎన్నెన్నో ఎన్నో
కలలెన్నో కంటు తేలుతున్నా
ఏమో ఏమో ఏమైందో ఏమో
నీ వెంటే నీడై నే వస్తున్నా
చిరుగాలి లోన
ఈ హాయుండెనా
నాకే నచ్చా నీ వొళ్ళో
వాలే నిమిషానా
నీ అడుగుల్లోనే
అడుగల్లె రానా
నీ ఊపిరిలోన ఊపిరిగా
నేనుండిపోనా
ఎన్నో ఎన్నో ఎన్నెన్నో ఎన్నో
కలలెన్నో కంటు తేలుతున్నా
ఏమో ఏమో ఏమైందో ఏమో
నీవెంటే నీడై నే వస్తున్నా
బేబీ గర్ల్ కెన్ యూ హియర్ మీ రైట్ నౌ
ఐ డోన్ట్ ఈవెన్ వన్నా నీడ్ యువర్ సైట్ నౌ
టచ్ మీ బేబీ హగ్ మీ డార్లింగ్
బేబీ ఐ డోన్ట్ వన్నా లెట్ యూ డౌన్
ఓహ్ మా బైబి ఓహ్ ఓహ్ మా బైబి
కెన్ వీ గెట్ ఇట్ అవుట్ ఫర్ టూ నైట్
సే వాట్ సే వాట్
ఆ ఆహ్ ఆ ఆహ్
ఓ రాత్రి పూర్తిగా నిదరే లేదు
వేళ దాటినా ఆకలి కాదు
ఏమి తోచదు ఏది నచ్చదు
పిచ్చి పట్టినట్టుందే
మనసు మనసులో లేనే లేదు
పలకరించిన బదులే రాదూ
నువ్వు తప్ప ఏ ధ్యాస లేదు
ఈ పిచ్చి ఏదో బాగుందే
నాలా నీలా ఉన్నోళ్లు
చాలా మందే వున్నారు
ఈ పిచ్చి పెరింకేంటి
ప్రేమే అన్నారు
ఓ ఓ సొంతమంటూ నాకెవరు లేరు
ఇంకా నాకు ఆ దిగులే లేదు
చిన్ని నవ్వుతో చిట్టి గుండెనే
ఆక్రమించుకున్నావ్
అందుకున్న నీ చెయ్యే చాలు
అంత కన్నా ఏ స్వర్గం లేదు
చిలిపి గొడవగా నన్ను కదిపి
నీ వలపు పంచుకున్నావ్
వరమల్లే చేరావమ్మ
సరిపోదే ఈ ఒక జన్మ
కడ దాకా తోడుంటావా
ప్రేమ సాక్షిగా
ఎన్నో ఎన్నో ఎన్నెన్నో ఎన్నో
కలలెన్నో కంటు తేలుతున్నా
ఏమో ఏమో ఏమైందో ఏమో
నీ వెంటే నీడై నే వస్తున్నా
చిరుగాలి లోన
ఈ హాయుండెనా
నాకే నచ్చా నీ వొళ్ళో
వాలే నిమిషానా
నీ అడుగుల్లోనే
అడుగల్లె రానా
నీ ఊపిరిలోన ఊపిరిగా
నేనుండిపోనా
ఎన్నొ ఎన్నో
In English version:
Ai bring the beat back aa aah
Enno enno ennenno enno
Kalalenno kantu theluthunnaa
Emo emo emaindo emo
Nee vente needai ne vasthunnaa
Chirugaali lona
Ee haayundenaa
Naake nachchaa nee vollō
Vaale nimishaanaa
Nee adugullone
Adugalle raanaa
Nee oopirilona oopirigaa
Nenundiponaa
Enno enno ennenno enno
Kalalenno kantu theluthunnaa
Emo emo emaindo emo
Nee vente needai ne vasthunnaa
Baby girl can you hear me right now
I don’t even wanna need your sight now
Touch me baby hug me darling
Baby I don’t wanna let you down
Ohh maa baby ohh ohh maa baby
Can we get it out for tonight
Say what say what
Aa aah aa aah
O raatri poorthigaa nidare ledu
Vela daatina aakali kaadu
Emi thochadu edi nachchadu
Picchi pattinattunde
Manasu manasulo lene ledu
Palakarinchina badule raadu
Nuvvu thappa ae dhyaasa ledu
Ee picchi edo baagunde
Naalaa neelaa unnoLLu
Chaala mande unnaru
Ee picchi perinkenti
Preme annaru
O o sonthamantu naakevaru leru
Inkaa naaku aa digule ledu
Chinni navvutho chitti gundene
Aakraminchukunnav
Andukunna nee cheyye chaalu
Antha kanna ae swargam ledu
Chilipi godavaga nannu kadipi
Nee valapu panchukunnav
Varamalle cheraavamma
Saripode ee oka janma
Kada daaka thoduntaavaa
Prema saakshigaa
Enno enno ennenno enno
Kalalenno kantu theluthunnaa
Emo emo emaindo emo
Nee vente needai ne vasthunnaa
Chirugaali lona
Ee haayundenaa
Naake nachchaa nee vollō
Vaale nimishaanaa
Nee adugullone
Adugalle raanaa
Nee oopirilona oopirigaa
Nenundiponaa
Enno enno
___________________________
Song Credits:
పాట: ఎన్నొ ఎన్నో (Yenno yenno)
చిత్రం: నేను మీకు తెలుసా (Nenu Meeku Telusa)
నటీనటులు: మనోజ్ మంచు (Manoj Manchu), రియా సేన్ (Riya Sen), స్నేహ ఉల్లాల్ (Sneha Ullal)
సంగీత దర్శకుడు: అచ్చు రాజమణి (Achu Rajamani)
లిరిసిస్ట్: మంచు మనోజ్ కుమార్ (manchu manoj kumar)
గాయకులు: హరిణి (Harini), ప్రేమ్‌జీ (Premji)
See Also plz click on this: Nee navve song lyrics soggade chinni nayana
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.