నీ నవ్వే హాయిగా వుంది
ఈ ఊసే కొత్తగ వుంది
ఇన్నిన్నాళ్ళు ఇంత మాయ ఏమైపోయింది
నీ మాటే నా మౌనంలో
నీ శ్వాసే నా గుండెల్లో
నన్ను నేను చూసుకుంటా అచ్చంగా నీలో
ఏంటండి సారూ మీరేనా మీరు
ఈ ప్రేమలో మహ ముద్దుగున్నారు హొ హొ హొ హొ హొ
నీ నవ్వే హాయిగా వుంది
ఈ ఊసే కొత్తగ వుంది
ఇన్నిన్నాళ్ళు ఇంత మాయ ఏమైపోయింది
ప్రతిక్షణమూ మనసుపడే
కలలుకనే నేనే అర్ధం కానా
రుస రుసలే చూపిస్తున్న
నను దూరం చేస్తూవున్నా
నాకోసం ఓ క్షణమయినా ఆలోచిస్తే చాలన్నా
నిన్నల్లో ఊపిరి నువ్వే
నా రేపటిలో ఆయువు నువ్వే
నీకోసమే నే మారన
నీతోడిలా నాతోడుగా వుంటే హొ హొ హొ హొ హొ
నీ నవ్వే హాయిగా వుంది
ఈ ఊసే కొత్తగ వుంది
ఇన్నిన్నాళ్ళు ఇంత మాయ ఏమైపోయింది
తడబడితే పెదవులిలా
కనపడదా నాలో నీపై ఆశ
నీ చల్లని మాటల కోసం
లోలోపల ఎదురే చూసా
నీ ముద్దుముచ్చట కోసం
పడిగాపులు ఎన్నో కాసా
చుక్కల్లో జాబిలి నువ్వే
నా గుండెల్లో వెన్నెల కావే
నీ శ్వాసలో ఈ గాలిలా
నూరేల్లిలా నే వుండిపోతాలే హొ హొ హొ హొ హొ
నీ నవ్వే హాయిగా వుంది
ఈ ఊసే కొత్తగ వుంది
ఇన్నిన్నాళ్ళు ఇంత మాయ ఏమైపోయింది
నీ మాటే నా మౌనంలో
నీ శ్వాసే నా గుండెల్లో
నన్ను నేను చూసుకుంటా అచ్చంగా నీలో
ఏంటండి సారూ మీరేనా మీరు
ఈ ప్రేమలో మహ ముద్దుగున్నారు హొ హొ హొ హొ హొ
In English version:
Nee Navve Haayigaa Vundi
Ee Oose Kothagaa Vundi
Inninnaallu Intha Maaya Emaipoyindi
Nee Maate Naa Mounamlo
Nee Shwaase Naa Gundello
Nannu Nenu Choosukunta Achchanga Neelo
Entandi Saaru Meereenaa Meeru
Ee Premalo Maha Muddugunnaru Ho Ho Ho Ho Ho
Nee Navve Haayigaa Vundi
Ee Oose Kothagaa Vundi
Inninnaallu Intha Maaya Emaipoyindi
Pratikshanamoo Manasupade
Kalalukane Nenee Ardham Kaanaa
Rusa RusalE Choopistunna
Nanu Dooram Chestoo Unnaa
Naakosam O Kshanamayinaa Aalochiste Chaalannaa
Ninnallo Oopiri Nuvve
Naa Repatilo Aayuvu Nuvve
Neekosame Ne Maarana
Neethodilaa Naathodugaa Vunte Ho Ho Ho Ho Ho
Nee Navve Haayigaa Vundi
Ee Oose Kothagaa Vundi
Inninnaallu Intha Maaya Emaipoyindi
Thadabadithe Pedavulilaa
Kanapadadaa Naalo Neepai Aasha
Nee Challani Maatala Kosam
Lolopala Edure Choosaa
Nee Muddu Muchchata Kosam
Padigaapulu Enno Kaasaa
Chukkallo Jaabili Nuvve
Naa Gundello Vennela Kaave
Nee Shwaasalo Ee Gaalilaa
Noorellilaa Ne VundipothaalE Ho Ho Ho Ho Ho
Nee Navve Haayigaa Vundi
Ee Oose Kothagaa Vundi
Inninnaallu Intha Maaya Emaipoyindi
Nee Maate Naa Mounamlo
Nee Shwaase Naa Gundello
Nannu Nenu Choosukunta Achchanga Neelo
Entandi Saaru Meereenaa Meeru
Ee Premalo Maha Muddugunnaru Ho Ho Ho Ho Ho
____________________________
Song Credits:
పాట: నీ నవ్వే (Nee Navve)
చిత్రం : సోగ్గాడే చిన్ని నాయనా (Soggade Chinni Nayana)
తారాగణం: లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi), నాగార్జున (Nagarjuna),
సంగీత దర్శకుడు: అనూప్ రూబెన్స్ (Anup Rubens)
గీత రచయిత: బాలాజీ (Balaji)
గాయకులు: శ్రేయ గోపరాజు (Shreya Goparaju), ధనుంజయ్ (Dhanunjay)
See Also plz click on this:
Yem-maya-jarughuthondho-song-lyrics-anna
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.