Home » ఏం మాయ జరుగుతుందో (Yem Maya Jarughuthondho) లిరిక్స్ | అన్న (Anna)

ఏం మాయ జరుగుతుందో (Yem Maya Jarughuthondho) లిరిక్స్ | అన్న (Anna)

by Lakshmi Guradasi
0 comments
Yem Maya Jarughuthondho song lyrics Anna

ఏం మాయ జరుగుతుందో గుండె లోపల నన్ను నీవైపు లాగుతోందిలా
ఏనాడో దాచుకుంది కంటి రేపుల మనసు నీ కలలు పంచుతోందిలా
కరిగేనా ఒక్క క్షణమైనా నువ్వు నను వీడి సాగితే
వదిలేనా చిన్ని పెద్దవైన మాట మదిలోనే ఆగితే
నిన్నే మోసే యద నేడు వేరెవ్వదా నన్ను నీ చూపులే తాకితే

ఏం మాయ జరుగుతుందో గుండె లోపల నన్ను నీవైపు లాగుతోందిలా

ఆశ తీగ అల్లుకున్న ఊసులె ఈడు వల్లె వెయ్యమంది నన్ను గుండె వాకీలే
నువ్వు నాకు సొంతమన్న ఊహలే ఎంత చీకటున్న పంచుతాయి పండు వెన్నెలే
ఏమయినదో వయసుకేమయినదో
నీ ప్రేమకే తాను వరసయినదో
గుండె గూడయినదో నీకు నీడైనదో అది నీకోసమే ఉన్నదో

ఏనాడో దాచుకుందో కంటి రేపుల మనసు నీ కలలు పంచుతోందిలా

ఒంటి పెదవి చేయలేదు ఎప్పుడు
జంట పెదావులేగ చేయగలవు ముద్దు చప్పుడు
ఆడపిల్ల మనసు ఎఱుగు పిల్లడు
కానీదు ఎంత చేరువయిన గుట్టు చప్పుడు
కను సైగాకే నేను కరిగేనులే
నా చూపులో నిన్ను కలిపానులే
నిన్న నేనవ్వరో నేడు ఇంకెవ్వరొ నన్ను నడిపేది నీ ఊపిరో

ఏం మాయ జరుగుతుందో గుండె లోపల
నన్ను నీవైపు లాగుతోంది ఇలా
ఏనాడో దాచుకుంది కంటి రేప్పల
మనసు నీ కలలు పంచుతోందిలా
కరిగేనా ఒక్క క్షణమైనా నువ్వు నను వీడి సాగితే
వదిలేనా చిన్ని పెద్దవైన మాట మదిలోనే ఆగితే
నిన్నే మోసే యద నేడు వేరెవ్వదా నన్ను నీ చూపులే తాకితే

In English version:

Em maaya jarugutundo gunde lopala nannu neevaipu laagutondilaa
Enaado daachukundi kanti repula manasu nee kalalu panchutondilaa
Karigenaa okka kshanamaina nuvvu nanu veedi saagithe
Vadileenaa chinni peddavaina maata madilone aagithe
Ninne mose yada nedu verevvadaa nannu nee choopule thaakithe

Em maaya jarugutundo gunde lopala nannu neevaipu laagutondilaa

Aasha theega allukunna oosule eedu valle veyyamandi nannu gunde vaakile
Nuvvu naaku sonthamanna oohale entha cheekatunna panchutaayi pandu vennelae
Emayinado vayasukemayinado
Nee premake thaanu varasayinado
Gunde goodayinado neeku needayinado adi neekosame unnado

Enaado daachukundo kanti repula manasu nee kalalu panchutondilaa

Onti pedavi cheyaledu eppudu
Janta pedavulega cheyagalavu muddu chappudu
Aadapilla manasu erugu pilladu
Kaanidu entha cheruvayina guttu chappudu
Kanu saigaake nenu karigenu le
Naa choopulo ninnu kalipaanule
Ninna nenavvaro nedu inkewvaro nannu nadipedi nee oopiro

Em maaya jarugutundo gunde lopala
Nannu neevaipu laagutondi ilaa
Enaado daachukundi kanti reppala
Manasu nee kalalu panchutondilaa
Karigenaa okka kshanamaina nuvvu nanu veedi saagithe
Vadileenaa chinni peddavaina maata madilone aagithe
Ninne mose yada nedu verevvadaa nannu nee choopule thaakithe

________________

Song Credits:

పాట – ఏం మాయ జరుగుతుందో (Yem Maya Jarughuthondho)
సినిమా – అన్న (Anna)
గాయని – రాకేందు మౌళి (Rakendu Mouli), చిన్మయి (Chinmayi)
సంగీతం – జి.వి. ప్రకాష్ కుమార్ (G.V. Prakash Kumar)
సాహిత్యం – వనమాలి (Vanamali)
దర్శకత్వం – విజయ్ (Vijay)
నటీనటులు – విజయ్ (Vijay), అమలా పాల్ (Amala Paul),

See Also plz click on this: acharya-lahe-lahe-song-lyrics

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.