దారి నడుమ నారీతియెగా
కంటబడితే కనుల విందేగా
రహతుల్ల రహతుల్ల రసగుల వల్లా
నా తలపుల తలుపులు తెరవర ఇల్లా
విరిగిన మనసుని అతికించేస్తా
అరె తడిపొడి వయసుని ఉబికించేస్తా
వేయని (మారువేషం) ఊరంతా (పొంగిపోదా)
నా పాటే (పాడుకోవే) చలి వేగం మెరుపేలే
మౌనమో (నీలి మేఘం)
మోహమో (నీలి సంద్రం)
పాదమో (వర్ణవర్ణం)
కస్సి వయసుకి దాసోహం (వయసుకి దాసోహం)
ఓ రహతుల్ల రహతుల్ల రసగుల వల్లా
నా తలపుల తలుపులు తెరవర ఇల్లా
విరిగిన మనసుని అతికించేస్తా
అరె తడిపొడి వయసుని ఉబికించేస్తా
నన నైనన హైనన నైనన హైనన నైన నైన నైనా
నన నైనన హైనన నైనన హైనన నన్న నన్న నా నా
నీ వలపుల వలపుల కవితను కవితను చదువు చదువు గురువా
యద కదలను కదలను తెలిపెద తెలిపెద వినర వినర మరల
మెరుపుల్నీ ఒలికిస్తా చూడు
తళుకుల్ని చిలికిస్తా ఆడు
తడిమీ ఒడి తడిమీ చూపే విసిరీ ఆడించేస్తా కథాకళీ
ఓ రహతుల్ల రహతుల్ల రసగుల వల్లా
నా తలపుల తలుపులు తెరవర ఇల్లా
హ విరిగిన మనసుని అతికించేస్తా
అరె తడిపొడి వయసుని ఉబికించేస్తా
రాహతుల్లా హా హా హుల్లా
హా తుల్లా హా హా హా హుల్లా
రాహతుల్లా హే తుల్లా రాహతుల్లా
జడి వానలో వానలో వయసుని తడుపుతూ ఉలికి పడిన చిలక
చిరు పెదవుల పెదవుల మధువులు మధువులు ఒలికే ఒణికే విడక
లల లైలల లైలల లైలల లైలల లైల లైల లైల
లల లైలల లైలల లైలల లైలల లైల లైల లైల
రోజంతా (మణి మణి)
నాపాదం పడితే (మును సామి)
సంతోషం (హాని హాని) కోపాలే రావు
లల ల లలలల లా
ఓ రా రమ్మని పిలిచెను యవ్వనం (యవ్వనం)
ఓ హో రహతుల్ల రహతుల్ల రసగుల వల్లా
నా తలపుల తలుపులు తెరవర ఇల్లా
విరిగిన మనసుని అతికించేస్తా
అరె తడిపొడి వయసుని ఉబికించేస్తా
వేయని (మారువేషం) ఊరంతా (పొంగిపోదా)
నా పాటే (పాడుకోవే) చలి వేగం మెరుపేలే
మౌనమో (నీలి మేఘం)
మోహమో (నీలి సంద్రం)
పాదమో (వర్ణవర్ణం)
కస్సి వయసుకి దాసోహం
In English Version:
Daari Naduma Naaritiyegaa
Kantabadite Kanula Vindegaa
Rahatulla Rahatulla Rasagula Vallaa
Naa Thalapula Thalupulu Teravara Illaa
Virigina Manasuni Atikinchesthaa
Are Thadipodi Vayasuni Ubikinchesthaa
Veyyani (Maaruvesham) Ooranthaa (Pongipodaa)
Naa Paate (Paadukove) Chali Vegam Merupele
Mounamo (Neeli Megham)
Mohamo (Neeli Sandram)
Paadamo (Varna Varnam)
Kassi Vayasuki Daasoham (Vayasuki Daasoham)
O Rahatulla Rahatulla Rasagula Vallaa
Naa Thalapula Thalupulu Teravara Illaa
Virigina Manasuni Atikinchesthaa
Are Thadipodi Vayasuni Ubikinchesthaa
Nana Nainana Hainana Nainana Hainana Naina Naina Nainaa
Nana Nainana Hainana Nainana Hainana Nanna Nanna Naa Naa
Nee Valapula Valapula Kavithanu Kavithanu Chadhuvu Chadhuvu Guruvaa
Yada Kadhalanu Kadhalanu Telipeda Telipeda Vinara Vinara Marala
Merupulni Olikisthaa Choodu
Thalukulni Chilikisthaa Aadu
Thadime Odi Thadime Choope Visiri Aadanchesthaa Kathakali
O Rahatulla Rahatulla Rasagula Vallaa
Naa Thalapula Thalupulu Teravara Illaa
Ha Virigina Manasuni Atikinchesthaa
Are Thadipodi Vayasuni Ubikinchesthaa
Rahatullaa Haa Haa Hullaa
Haa Thullaa Haa Haa Haa Hullaa
Rahatullaa He Thullaa Rahatullaa
Jadi Vaanalo Vaanalo Vayasuni Thadupthoo Ulikipadinaa Chilaka
Chiru Pedavula Pedavula Madhuvulu Madhuvulu Olike Onike Vidaka
Lala Lailala Lailala Lailala Lailala Laila Laila Laila
Lala Lailala Lailala Lailala Lailala Laila Laila Laila
Rojuanthaa (Mani Mani)
Naa Paadam Padite (Munu Saami)
Santhosham (Haani Haani) Kopaale Raavu
Lala La Lalalala Laa
O Raa Rammani Pilichenu Yavvanam (Yavvanam)
O Ho Rahatulla Rahatulla Rasagula Vallaa
Naa Thalapula Thalupulu Teravara Illaa
Virigina Manasuni Atikinchesthaa
Are Thadipodi Vayasuni Ubikinchesthaa
Veyyani (Maaruvesham) Ooranthaa (Pongipodaa)
Naa Paate (Paadukove) Chali Vegam Merupele
Mounamo (Neeli Megham)
Mohamo (Neeli Sandram)
Paadamo (Varna Varnam)
Kassi Vayasuki Daasoham
_______________________
Song Credits:
పాట: రహతుల్లా (Rahatulla)
సినిమా పేరు : గజిని (Ghajini)
సాహిత్యం : భువన చంద్ర (Bhuvana Chandra)
గాయని: అన్నూపమ (Annupamaa)
సంగీతం: హారిస్ జయరాజ్ (Harris Jayaraj)
తారాగణం: సూర్య (Surya), ఆసిన్ (Aasin)
నిర్మాత: బి.మధు (B.Madhu)
దర్శకుడు: A.R.మురుగదాస్ (A.R.Murugadas)
See Also plz click on this: oka-maru-kalisina-andham
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.
