నాకు నీకు నోకియా Naaku Neeku Nokia lyrics, Aparichithudu

by Lakshmi Guradasi

నాకు నీకు నోకియా ఇక రేపో మాపో మాఫియా
కప్పుచినో కాఫీ య సోఫియా
నాకు నీకు నోకియా ఇక రేపో మాపో మాఫియా
కప్పుచినో కాఫీ య సోఫియా

ఓహో థర్మకోల్ శిల్పంలా నువ్వే ఉంటే
నిన్నంటే చిన్న తెల్ల బంతులు నేనులే
పన్నీటి శిల్పంలా నువ్వే నాలో మునకేస్తే
లోలోన దాహాలే తీరులే

ఐవా ఐవా ఐవా ఐవా అందం రావా
ఐవా ఐవా ఐవా ఏకం కావా

నాకు నీకు నోకియా ఇక రేపో మాపో మాఫియా
కప్పుచినో కాఫీ య సోఫియా

ప్రేమల రోజున పుట్టా
కలలను తింటూ పెరిగా
నడిచే మనసును కలిసా ఈనాడే

ప్రేమకు ఫోటో వి నువ్వే
హాలీవుడ్ మూవీ వి నువ్వే
అమెరికా మ్యాప్ వి నువ్వే నిను నచ్చాలే

ఇక ప్రేమలో టాప్ టెన్ వరుసలలో
ఈ భూమిలో ప్రథమం మనమేలే
ఇక ప్రేమలో టాప్ టెన్ వరుసలలో
ఈ భూమిలో ప్రథమం మనమేలే

ఓహో ఓహో ఓ రెమో ఓ రెమో ఓ రెమో
చెయ్యాలా నేరమో ఘోరమో

కూల్ హనీ కూల్ హనీ కూల్ హనీ
తాగనా తేనెని కూల్ హనీ

నాకు నీకు నోకియా ఇక రేపో మాపో మాఫియా
కప్పుచినో కాఫీ య టోఫియా
నోకియా సోఫియా నోకియా సోఫియా

సైనైడ్ సైనైడ్ లుక్ తో
గ్రానైట్ గ్రానైట్ గురితో
సిగ్గు బిడియం చంపేయ్ హంతకుడా

ఆపిల్ ల్యాప్‌టాప్ కన్నె ఒడిలో పెట్టుకు నిన్నే
వేళ్ళరిగేలా నేనే బతిమాలే

నువ్వు ఆక్టోపస్ చేతులతో చుట్టి పడేశావ్
ఒక ఆటమ్ బాంబ్ ప్రాణంలోకి నెట్టి పడేశావ్
నువ్వు ఆక్టోపస్ చేతులతో చుట్టి పడేశావ్
ఒక ఆటమ్ బాంబ్ ప్రాణంలోకి నెట్టి పడేశావ్

కూల్ హనీ కూల్ హనీ కూల్ హనీ
తాగనా తేనెని కూల్ హనీ

ఓహో ఓహో ఓ రెమో ఓ రెమో ఓ రెమో
చెయ్యాలా నేరమో ఘోరమో

నాకు నీకు నోకియా ఇక రేపో మాపో మాఫియా
కప్పుచినో కాఫీ య సోఫియా
నాకు నీకు నోకియా ఇక రేపో మాపో మాఫియా
కప్పుచినో కాఫీ య సోఫియా

ఓహో థర్మకోల్ శిల్పంలా నువ్వే ఉంటే
నిన్నంటే చిన్న తెల్ల బంతులు నేనులే
పన్నీటి శిల్పంలా నువ్వే నాలో మునకేస్తే
లోలోన దాహాలే తీరులే

ఐవా ఐవా ఐవా ఐవా అందం రావా
ఐవా ఐవా ఐవా ఏకం కావా

నాకు నీకు నోకియా ఇక రేపో మాపో మాఫియా
కప్పుచినో కాఫీ య టోఫియా

నోకియా సోఫియా నోకియా సోఫియా
నోకియా సోఫియా నోకియా సోఫియా

In English Version:

Naku neeku nokia ika repo mapo mafia
Cappuccino coffee ya sofiya
Naku neeku nokia ika repo mapo mafia
Cappuccino coffee ya sofiya

Oho thermocol shilpamla nuvve vunte
Ninnante chinna tella bantulu nenule
Pannite shilpamla nuvve nalo munakeste
Lolona dahale teerule

Aiwa aiwa aiwa aiwa andam rava
Aiwa aiwa aiwa yekam kavaa

Naku neeku nokia ika repo mapo mafia
Cappuccino coffee ya sofiya

Premala rojuna puttya
Kalalanu tintu perigya
Nadiche manasunu kalisya eenade

Premaku photo vi nuvve
Hollywood movie vi nuvve
America map vi nuvve ninu nacchale

Ika premalo top ten varusalalo
Ee bhumilo pradhamam manamele
Ika premalo top ten varusalalo
Ee bhumilo pradhamam manamele

Oho oho oo remo oo remo oo remo
Cheyyalaa neramo ghoramo

Cool honey cool honey cool honey
Taganaa teneni cool honey

Naku neeku nokia ika repo mapo mafia
Cappuccino coffee ya tofiya
Nokia sofiya nokia sofiya

Cyanide cyanide look-u tho
Granite granite gurito
Siggu bidiyam champe hantakuda
Apple laptop kanne vodilo pettuku ninne
Vellarigela nene batimale

Nuvvu octopus chetulato chutti padeshav
Oka atom bomb pranamloki netti padeshav
Nuvvu octopus chetulato chutti padeshav
Oka atom bomb pranamloki netti padeshav

Cool honey cool honey cool honey
Taganaa teneni cool honey

Oho oho oo remo oo remo oo remo
Cheyyalaa neramo ghoramo

Naku neeku nokia ika repo mapo mafia
Cappuccino coffee ya sofiya
Naku neeku nokia ika repo mapo mafia
Cappuccino coffee ya sofiya

Oho thermocol shilpamla nuvve vunte
Ninnante chinna tella bantulu nenule
Pannite shilpamla nuvve nalo munakeste
Lolona dahale teerule

Aiwa aiwa aiwa aiwa andam rava
Aiwa aiwa aiwa yekam kavaa

Naku neeku nokia ika repo mapo mafia
Cappuccino coffee ya tofiya

Nokia sofiya nokia sofiya
Nokia sofiya nokia sofiya

______________________

Song Credits:

పాట పేరు: నాకు నీకు నోకియా (Naaku Neeku Nokia)
సినిమా పేరు: అపరిచితుడు (Aparichithudu)
నటీనటులు : విక్రమ్ (Vikram), సద (Sadha)
సంగీత దర్శకుడు: హారిస్ జయరాజ్(Harris Jayaraj)
సాహిత్యం: భువన చంద్ర (Bhuvana Chandra), చంద్రబోస్ (Chandra Bose)
గాయకులు: కునాల్ గంజవాలా (Kunal Ganjawala), వసుందర దాస్ (Vasundara Das)
దర్శకుడు: శంకర్ (Shankar)

See Also plz click on this: o-sukumari-song-lyrics-aparichithudu
konda-kaki-kondedana-song-lyrics-aparichithudu

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like