తబాహీ… తబాహీ…
లోకం సంకెళ్లు తెంచేద్దాం
కాలం పరదాలు కాల్చేద్దాం
మనకై మనమై జీవించుదాం తబాహీ…
తబాహీ తబాహీ తబాహీ తబాహీ
తబాహీ…
తబాహీ తబాహీ తబాహీ తబాహీ
తబాహీ…
ఆంక్షలే ధ్వంసమే తీరని చెలిమిలో…
కాంక్షలే భస్మమే కౌగిలి కొలిమిలో…
అంతం అవుదాం మనలో మనం తబాహీ…
తబాహీ తబాహీ తబాహీ తబాహీ
తబాహీ…
తబాహీ తబాహీ తబాహీ తబాహీ
తబాహీ…
ఉరిమే రుధిరం, ఉరికే అధరం
సరాగాన్ని సమీపించదే శిశిరం
నీ నా స్వరం రణ భాస్వరం తబాహీ…
తబాహీ తబాహీ తబాహీ తబాహీ
తబాహీ…
తబాహీ తబాహీ తబాహీ తబాహీ
తబాహీ…
In English Version:
Tabaahi… tabaahi…
Lokam sankellu tencheddaam
Kaalam paradaalu kaalcheddaam
Manakai manamai jeevinchudaam tabaahi…
Tabaahi tabaahi tabaahi tabaahi
Tabaahi…
Tabaahi tabaahi tabaahi tabaahi
Tabaahi…
Aankshale dhvamsame teerani chelimilo…
Kaankshale bhasmame kougili kolimilo…
Antham avudaam manalo manam tabaahi…
Tabaahi tabaahi tabaahi tabaahi
Tabaahi…
Tabaahi tabaahi tabaahi tabaahi
Tabaahi…
Urime rudhiram, urike adharam
Saraagaanni sameepinchade shishiram
Nee naa swaram rana bhaaswaram tabaahi…
Tabaahi tabaahi tabaahi tabaahi
Tabaahi…
Tabaahi tabaahi tabaahi tabaahi
Tabaahi…
________________________
Song Credits:
పాట: తబాహీ (Tabaahi)
సినిమా: టాక్సిక్ (Toxic)
గాత్రం & కూర్పు: విశాల్ మిశ్రా (Vishal Mishra)
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి (Ramajogayya Sastry)
నటీనటులు: యష్ (Yash), కియారా అద్వానీ (Kiara Advani),
రచన: యష్ (Yash) & గీతు మోహన్‌దాస్ (Geetu Mohandas)
దర్శకత్వం: గీతూ మోహన్‌దాస్ (Geetu Mohandas)
See Also plz click on this: rai-rai-raa-raa-song-lyrics-telugu-peddi-ram-charan
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.
