ఓ గాలేమో నీ వైపే లాగిందిలే
ఇలా నీతో ఉంటేనే బాగుందిలే
సరే కానీ చూద్దాము ఏం ఉందిలే
తప్పో రైటో ఏదోటి అవుతుందిలే
హా… ప్రతి రోజు సగమే చూశా
అనుకుంటూ కలిసే ధ్యాస
పెరిగిందే ఎదలో ఆశ
కొంచెం కొంచెంగా నచ్చేసే నిన్నే చూసాక..
కల్లోను నీవే… తెల్లారి నీవే
నా చుట్టూ నీవే నన్నేం చేశావే
నా దారి నీవే అడ్డొస్తుంటావే
నా చూపు నీవే ఏది చేయినీవే
నా లోకం నీవే నీవే నీవే
మొత్తం నిండావే నీవే నీవే
నా గుండె నీవే నీవే నీవే
మాటే పడనీవే
మాటే పడనీవే నీవే నీవే
నీవే నీవే నీవే ఓఒ…ఓఒ..
ఉన్నవారు కూడా పంచలేరుగా
ఉన్నదంతా పంచే జాలే నీదా
మంచి కూడా చూసా తన కళ్ల మాటునే
ఇవి పెంచెనూ నాలో ప్రేమేనా
నీతో ఉంటా నేనే
ఏమన్నా నన్నే నిన్నే విడిపోనే
ఎదురు నే వస్తానే ఏమైనా చేస్తారే
ఇలా నీతోటే ఉంటానే..
ప్రతి రోజు సగమే చూశా
అనుకుంటూ కలిసే ధ్యాస
పెరిగిందే ఎదలో ఆశ
కొంచెం కొంచెంగా నచ్చేసే నిన్నే చూసాక
కల్లోను నీవే… తెల్లారి నీవే
నా చుట్టూ నీవే నన్నేం చేశావే
నా దారి నీవే అడ్డొస్తుంటావే
నా చూపు నీవే ఏది చేయినీవే
కల్లోను నీవే… తెల్లారి నీవే
నా చుట్టూ నీవే నన్నేం చేశావే
నా దారి నీవే అడ్డొస్తుంటావే
నా చూపు నీవే ఏది చేయినీవే
నా లోకం నీవే నీవే నీవే
మొత్తం నిండావే నీవే నీవే
నా గుండె నీవే నీవే నీవే
మాటే పడనీవే
మాటే పడనీవే నీవే నీవే
In English Version:
Oo Galemo ne Vaipe lagindile
Ila neetho untene baagundilee
Sare kani chuddhamu em undile
Thappo righto edoti avuthundile
Ha… prathi roju sagame chusa
Anukuntoo kalise dhyasa
Perigindhe yedhalo aasha
Konchem konchemga nachese ninne chusaka
Kallonu neeve… tellari neeve
Naa chuttu neeve nannem cheshave
Naa dhari neeve addosthuntave
Naa choopu neeve edhi cheynive
Naa lokam neeve neeve neeve
Mottham nindaave neeve neeve
Naa gunde neeve neeve neeve
Maate padaneeve
Maate padaneeve neeve neeve
Neeve neeve neeve oooo…oooo..
Unna vaaru kuda panchaleruga
Unnadhantha panche jaale needha
Manchi kooda choosa thana kalla maatune
Ivi penchenu naalo preme naa
Neetho unta nene
Emanna nanne ninne veedipone
Eduru ne vasthane emaina chesthare
Ila neethote untane
Prathi roju sagame choosa
Anukuntoo kalise dhyaasa
Perigindhe yedhalo aasha
Koncham konchamga nachesse ninne choosaaka
Kallonu neeve… thellare neeve
Naa chuttu neeve nannem cheshave
Naa daari neeve addosthuntaave
Naa choopu neeve yedhi cheyyaneeve
Kallonu neeve… thellare neeve
Naa chuttu neeve nannem cheshave
Naa daari neeve addosthuntaave
Naa choopu neeve yedhi cheyyaneeve
Naa lokam neeve neeve neeve
Mottham nindaave neeve neeve
Naa gunde neeve neeve neeve
Maate padaneeve
Maate padaneeve neeve neeve
________________________
Song Credits:
సాంగ్ : కల్లోను నీవే (Kallonu Neeve)
చిత్రం: హే భగవాన్ (Hey Bhagawan)
గానం: అనురాగ్ కులకర్ణి (Anurag Kulkarni), రమ్య బెహ్రా (Ramya Behra)
సంగీతకారుడు: వివేక్ సాగర్ (Vivek Sagar)
సాహిత్యం: కృష్ణకాంత్ (Krishna Kanth)
స్టార్ కాస్ట్: సుహాస్ (Suhas), శివాని నగరం (Shivani Nagaram)
See Also plz click on this: naa-favourite-naa-pellame-song-lyrics-janaka-ayithe-ganaka
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.
