మేఘమా నీలిమేఘమా ఎదురుచూశా నీ పూలజల్లుకి
వర్షమా వలపుల వర్షమా కాచుకున్నా నీ మొదటిముద్దుకి
కన్ను మూయలా చెవి మూగలా ముద్ద మింగలా నోట నవ్వలా
చెయ్యి ఊపలా కాలు కదపలా ఆ విసుగులో ఏమెరుగలా
ఓ మేఘమా మేఘమా ఎదురుచూశానే
మేఘమా నీలిమేఘమా ఎదురుచూశా నీ పూలజల్లుకి
రోడ్‌లోన చూడాలా పార్క్‌లో చూడాలా బస్‌లో చూడాలా ఆటోలో చూడాలా
థియేటర్‌లో చూడాలా స్ట్రీట్‌లో చూడాలా చూశాను అల్లంత దూరంలో..
గాలిలో నిలవాలా భూమిలో నిలవాలా అక్కడ నిలవాలా ఇక్కడ నిలవాలా
నిలవాలా నిలవాలా ఎక్కడ నిలవాలా నిలిచాను ఆ పిల్ల గుండెలో..
నిలిచిందో పిలిచిందో వీధిలో, నే గమనించుకోలేదు మొదటిలో
నే ఎదురుచూశాలే పూలకొమ్మకి
మేఘమా నీలిమేఘమా కాచుకున్నా నీ మొదటిముద్దుకి
నంబరు అడగాలా ఫోను చెయ్యాలా అడ్రసు అడగాలా లవ్ లెటర్ ఇవ్వాలా
ఫాలో చెయ్యాలా కబురు పంపాలా ఎలా వచ్చింది ఎదురులో..
టీజింగ్ చెయ్యాలా జగడాలాడాలా మిర్రిమిర్రి చూడాలా నవ్వుతూ మాట్లాడాలా
వీధిలో ఆపాలా చెయ్యే పట్టాలా ఎట్లా పడ్డాది ప్రేమలో..
నే క్యాచ్ చెయ్యి పోయేటి నవ్వుతో నాకు మ్యాచయ్యి పోయింది లైఫులో
నే ఎదురుచూశాలే నా పూలకొమ్మకి
మేఘమా నీలిమేఘమా నాకు నీ ప్రేమే కావాలిలే నువ్వే కావాలిలే
కన్ను మూయలా చెవి మూగలా ముద్ద మింగలా నోట నవ్వలా
ఓహో ఓహో ఓహో ఓ ఓ ఓ
నాకు నీ ప్రేమే కావాలిలే
In English Version:
Meghamaa neeli meghamaa eduruchoosaa nee poolajalluki
Varshamaa valapula varshamaa kaachukunnaa nee modati muddiki
Kannu mooyalaa chevi moogalaa
Mudda mingalaa nota navvala
Cheyyi oopalalaa kaalu kadapala
Aa visugulo em erugalaa
O Meghamaa meghamaa eduruchoosaane
Meghamaa neeli meghamaa eduruchoosaa nee poolajalluki
Road-lona choodaalaa park-lona choodaalaa
Bus-lona choodaalaa auto-lona choodaalaa
Theatre-lona choodaalaa street-lona choodaalaa
Choosaanu allanta dooramlo..
Gaalilo nilavaalaa bhoomilo nilavaalaa
Akkada nilavaalaa ikkada nilavaalaa
Nilavaalaa nilavaalaa ekkada nilavaalaa
Nilichaanu aa pilla gundelo..
Nilichindo pilichindo veedhilo
Ne gamaninchukoledhu modatilo
Ne eduruchoosaale poolakommakki
Meghamaa neeli meghamaa kaachukunnaa nee modati muddiki
Number adagalaa phone cheyyaalaa
Address adagalaa love letter ivvaalaa
Follow cheyyaalaa kaburu pampaalaa
Elaa vachchindi edurulo..
Teasing cheyyaalaa jagadaalaadaalaa
Mirrimiri choodaalaa navvutu maatlaadaalaa
Veedhilo aapaalaa cheyye pattaalaa
Etlaa paddadi premalo..
Ne catch cheyyi poyeti navvuto
Naaku match ayyi poyindi lifelo
Ne eduruchoosaale naa poolakommakki
Meghamaa neeli meghamaa
Naaku nee preme kaavaalile nuvve kaavaalile
Kannu mooyalaa chevi moogalaa
Mudda mingalaa nota navvala
Oho oho oho o o o
Naaku nee preme kaavaalile
___________________
Song Credits:
పాట పేరు: మేఘమ (Meghama)
సినిమా పేరు: జర్నీ (Journey)
నటీనటులు : శర్వానంద్ (Sharwanand), జై (Jai), అంజలి (Anjali), అనన్య (Ananya)
సంగీతం: సత్య. సి (Sathya. C)
సాహిత్యం: సాహితీ (Sahithi)
గాయకుడు: కార్తీక్ (Karthik)
See Also plz click on this: chitti-chitti-pulakintha-song-lyrics-journey
ni-pere-teliyaduga-song-lyrics-journey
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.
