మనుషులంతా దూరమైనా మనసులు చేరువ చేసేదే ప్రేమ
మనసులెంతా చేరవైనా మనుషుల దూరం చేసేది ప్రేమే
ఓ, మనాలి, ఓ, మనాలి చేసుకో జాలీ
ప్రేమకోసం బెంగపడితే జీవితం ఖాళీ
ఓ, మనాలి, ఓ, మనాలి చేసుకో జాలీ
ప్రేమకోసం బెంగపడితే జీవితం ఖాళీ
వద్దందిరా ఏ బాధలు వయ్యారి కూన
జల్సాలనే చెయ్యండిరా సిందాడి జాణ
వచ్చాడులే ఇన్నాళ్ళకు వాస్కోడిగామ
మెచ్చానులే పెద్దింటిలో తీస్కోరా మావా
ఓ మనాలి, ఓ, మనాలి లేదులే జాలీ
(ఓ, మనాలి, మనాలి ఓ, మనాలి, మనాలి)
ప్రేమలోకం చేరువయ్యే దారి చూడాలి
(ఓ, మనాలి, మనాలి ఓ, మనాలి, మనాలి)
ఓ రోమియో ఓ జూలియట్ ఆనాటి స్టోరీ
ఈ రోజున ఆ ట్రాజెడీ బోరంట సారీ
ఆ రోమియో ఆ జూలియట్ ఈనాడు లేరా
ఈనాటికి ఆ ప్రేమను చూపించలేదా
నిన్న తిరిగి రాదంట రేపు మనది కాదంట ఈరోజే నీదై గురూ..
నిన్న తియ్యని గురుతైతే రేపు కమ్మని కల అయితే ఈ నాటికిది చాలదా..
ఓ, మనాలి ఓ, మనాలి లేదులే జాలీ
ప్రేమలోకం చేరువయ్యే దారి చూడాలి
లవ్ అన్నది ఓ బ్రాంతిరా లేదంట హాయి
లైఫ్ అన్నది మూడు నాళ్ళురా ఎంజాయ్ చెయ్యి
లవ్ అన్న ఆమాటన్నదే లైఫ్ అంట నాకు
ప్రేమెంతగా లోతైనదో ఏం తెలుసు నీకు
ఎందుకయ్యా ఆవేశం అందదంట ఆకాశం నిచ్చెనలు నువ్వేసినా
ఆరదు ఈ ఆరాటం ఆగదు ఈ పోరాటం ఆ దేవుడే వచ్చినా
ఓ మనాలి, ఓ, మనాలి లేదులే జాలీ
(ఓ, మనాలి, మనాలి ఓ, మనాలి, మనాలి)
ప్రేమలోకం చేరువయ్యే దారి చూడాలి
లవ్ అన్నది నువ్వన్న ఆ జల్సాలొ లేదు
లవ్ అన్నది ఈ బాదలో వచ్చేది కాదు
ఈ గుండెలో ఆ దీపమే ఆరేది కాదు
ఏ నాటికి ఈ జ్ఞాపకం మారేది కాదు
In English Version:
Manushulantaa dooramainaa manasulu cheruva chesede prema
Manasulantaa cheravainaa manushula dooram chesedi premae
O, Manaali, O, Manaali chesuko jaali
Premakosam benga padite jeevitam khaali
O, Manaali, O, Manaali chesuko jaali
Premakosam benga padite jeevitam khaali
Vaddandiraa ae baadhalu vayyaari koona
Jalsaalane cheyyandiraa sindaadi jaana
Vachchaadule innallaku Vaaskodigaama
Mechchaanule peddintilo teesukoraa maavaa
O Manaali, O, Manaali ledhule jaali
(O, Manaali, Manaali O, Manaali, Manaali)
Premalokam cheruvayye daari choodaali
(O, Manaali, Manaali O, Manaali, Manaali)
O Romeo O Juliet aanaati story
Ee rojuna aa tragedy boranta sorry
Aa Romeo aa Juliet eenaadu leraa
Eenaatiki aa premanu choopincha ledaa
Ninna tirigi raadanta repu manadi kaadanta ee roje needai guru..
Ninna tiyyani gurutaite repu kammanni kala aite ee naatikidi chaaladaa..
O, Manaali O, Manaali ledhule jaali
Premalokam cheruvayye daari choodaali
Love annadi O braantiraa ledanta haayi
Life annadi moodu naalluraa enjoy cheyyi
Love anna aa maatannade life anta naaku
Prementaga lotainado em telusu neeku
Endukayyaa aavesham andadanta aakaasham nichchenalu nuvvesinaa
Aaradu ee aaraatam aagadu ee poraatam aa devude vachchinaa
O Manaali, O, Manaali ledhule jaali
(O, Manaali, Manaali O, Manaali, Manaali)
Premalokam cheruvayye daari choodaali
Love annadi nuvvanna aa jalsalo ledu
Love annadi ee baadalo vachchedi kaadu
Ee gundelo aa deepame aaredi kaadu
Ae naatiki ee gnaapakam maaredi kaadu
__________________________
Song Credits:
చిత్రం: శీను (Seenu),
నటీనటులు: దగ్గుబాటి వెంకటేష్ (Daggubati Venkatesh), రాశి (rashi)
దర్శకుడు: శశి (Sasi),
సంగీతం: మణి శర్మ (Mani Sharma),
నిర్మాత: R. B. చౌదరి (R. B. Choudary),
See Also plz click on this: emaindo-emo-naa-madilo-ee-vela-song-lyrics
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.
