Home » గులాబి పువ్వై నవ్వాలి (Gulabi Puvvai Navvali) సాంగ్ లిరిక్స్ | అన్నదమ్ముల అనుబంధం

గులాబి పువ్వై నవ్వాలి (Gulabi Puvvai Navvali) సాంగ్ లిరిక్స్ | అన్నదమ్ముల అనుబంధం

by Lakshmi Guradasi
795 views
Gulabi Puvvai Navvali song lyrics

పల్లవి:
గులాబి పువ్వై నవ్వాలి వయసు
జగాన వలపే నిండాలిలే
ఇలాంటి వేళ ఆడాలి జతగా
ఇలాగె మనము ఉండాలిలే
మనసు దోచి మాయజేసీ
చెలినే మరచిపోవొద్దోయి రాజా… రాజా

గులాబి పువ్వై నవ్వాలి వయసు
జగాన వలపే నిండాలిలే

చరణం: 1
వసంతరాణి నీకోసమే ఖుషిగ వచ్చింది
చలాకినవ్వు చిందించుతు హుషారు తెచ్చింది
మయూరిలాగా నీ ముందర నాట్యం చేసేను
వయ్యారిలాగా నీ గుండెలో కాపురముంటాను
వలపుపెంచి మమతపంచి
విడిచిపోనని మాటివ్వాలి రాజా… రాజా

గులాబి పువ్వై నవ్వాలి వయసు
జగాన వలపే నిండాలిలే

చరణం: 2
మరీ మరీ నీ అందానికీ సలాము చేసేను
పదే పదే నీ గీతానికి పల్లవి పాడేను
యుగాలకైనా నాదానివై నీవే వుంటావు
అనంతకాలం నీ రూపమే వరించుకుంటాను
మనసు నీదే మమత నీదే..
రేయి పగలు నాలో వున్నది నీవే.. సోనీ

గులాబి పువ్వై నవ్వాలి వయసు
జగాన వలపే నిండాలిలే
ఇలాంటి వేళ ఆడాలి జతగా
ఇలాగె మనము ఉండాలిలే
లాలలా లాలలా లాలలా లాలలా

In English Version:

Pallavi:
Gulaabi puvvai navvaali vayasu
Jagaana valape nindaalile
Ilaanti vela aadaali jathagaa
Ilaage manamu undaalile
Manasu dochi maayajesee
Cheline marachipovoddoyi raajaa… raajaa

Gulaabi puvvai navvaali vayasu
Jagaana valape nindaalile

Charanam 1:
Vasantharaani neekosame khushiga vachchindi
Chalaaki navvu chindinchuthu hushaaru techchindi
Mayoorilaagaa nee mundara naatyam chesenu
Vayyaarilaagaa nee gundelo kaapuramuntaanu
Valapu penchi mamatha panchi
Vidichiponani maativvaali raajaa… raajaa

Gulaabi puvvai navvaali vayasu
Jagaana valape nindaalile

Charanam 2:
Maree maree nee andaanikii salaamu chesenu
Pade pade nee geetaaniki pallavi paadenu
Yugaalakainaa naadaanivai neeve untaavu
Ananthakaalam nee roopame varinchukuntaanu
Manasu neede mamatha neede…
Reyi pagalu naalo unnadi neeve… soni

Gulaabi puvvai navvaali vayasu
Jagaana valape nindaalile
Ilaanti vela aadaali jathagaa
Ilaage manamu undaalile
Laalala laalala laalala laalala

_________________

Song Credits:

చిత్రం: అన్నదమ్ముల అనుబంధం (Annadammula Anubandham)
సంగీతం: చక్రవర్తి (Chakravarthy)
గీతరచయిత: సి. నారాయణ రెడ్డి (C. Narayana Reddy)
గానం: బాలు (Balu), సుశీల (Susheela)

See Also plz click on this: jolali-jolali-song-lyrics-rayudu-k-j-yesudas

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.