ఓం దేవ్యై నమః
ఓం శ్రుత్యై నమః
ఓం అత్యై నమః
ఓం ఓం ఓం ఓం
ఓం యక్యై నమః
ఓం శక్త్యై నమః
ఓం రక్త్యై నమః
ఓం ఓం ఓం
ధీంతన తోంతన ధీంతన తోంతన నటరాజుకి నట భంగిమవో
ధీంతన తోంతన శంకరునికి సంకీర్తనవో
ఈశ్వరుడే అను నిత్యం తనలో తలుచుకునే ఓంకారమువో
శివ హృదయం కరిగించే ఆ పంచాక్షరివో
నీ మదిలో మహదేవుడినే కొలువుంచగ ఆ కైలాశమువో
అతని పాదము చెంతన వెలిగే హారతివో
పామరుడికి పరమేశ్వరుడిని అందించే మంత్రం నీవేనో
ధీంతన తోంతన ధీంతన తోంతన నటరాజుకి నట భంగిమవో
ధీంతన తోంతన శంకరునికి సంకీర్తనవో
ఈశ్వరుడే అను నిత్యం తనలో తలుచుకునే ఓంకారమువో
శివ హృదయం కరిగించే ఆ పంచాక్షరివో
ఓం దేవ్యై నమః
ఓం శ్రుత్యై నమః
ఓం అత్యై నమః
ఓం ఓం ఓం
In English Version:
Om Devyai Namah
Om Shrutyai Namah
Om Atyai Namah
Om Om Om Om
Om Yakyai Namah
Om Shaktyai Namah
Om Raktyai Namah
Om Om Om
Dheenthana Thonthana Dheenthana Thonthana
Natarajuki Nata Bhangimavo
Dheenthana Thonthana Shankaruniki Sankeerthanavo
Eeshwarude Anu Nithyam Thanalo Thaluchukune Omkaaramuvo
Shiva Hrudayam Kariginche Aa Panchaaksharivo
Nee Madhilo Mahadevudine Koluvunchaga Aa Kailaasamuvo
Athani Paadhamu Chenthana Velige Haarathivo
Paamarudiki Parameshwarudini Andinche Manthram Neeveno
Dheenthana Thonthana Dheenthana Thonthana
Natarajuki Nata Bhangimavo
Dheenthana Thonthana Shankaruniki Sankeerthanavo
Eeshwarude Anu Nithyam Thanalo Thaluchukune Omkaaramuvo
Shiva Hrudayam Kariginche Aa Panchaaksharivo
Om Devyai Namah
Om Shrutyai Namah
Om Atyai Namah
Om Om Om
________________________
Song Credits:
పాట పేరు : ధీంతన (Dheemtana)
సినిమా పేరు: ఢమరుకం (Damarukam)
దర్శకుడు: శ్రీనివాస్ రెడ్డి (Srinivas Reddy)
సంగీత దర్శకుడు: దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad)
గాయకులు: శంకర్ మహాదేవన్ (Shankar Mahadevan)
తారాగణం: నాగార్జున (Nagarjuna), అనుష్క (Anushka)
సాహిత్యం: కరుణాకర్ (Karunakar)
See Also plz click on this: shiva-shiva-shankara-song-lyrics-damarukam
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.
