శతమానం భవతి శతమానం భవతి
శతమానం భవతి శతమానం భవతి
నీకు శతమానం భవతి
శతమానం భవతి
నీకు శతమానం భవతి
ఒక ఒంట్లోనే కాపురమున్న శివుడు పార్వతి శతమానం భవతి
నీకు శతమానం భవతి
తనువులు రెండు తామొకటైన సీతారాములకి శతమానం భవతి
నీకు శతమానం భవతి
ఒక ఒంట్లోనే కాపురమున్న శివుడు పార్వతి శతమానం భవతి
నీకు శతమానం భవతి
తనువులు రెండు తామొకటైన సీతారాములకి శతమానం భవతి
నీకు శతమానం భవతి
వేదం నాదంలా వెలుగూ దీపంలా
హారం దారంలా క్షీరం నీరంలా
మాటా అర్ధం రాగం భావం తూర్పు ఉదయంలా
పువ్వు తావి నింగి నీలం నువ్వు ప్రాణంలా
ఆలుమగలు మొగుడు పెళ్ళాం భార్యా భర్తలకీ శతమానం భవతి
నీకు శతమానం భవతి
శతమానం భవతి
శతమానం భవతి
శతమానం భవతి
శతమానం భవతి
తాళి కట్టే వేళ్ళు తడిమేటి వేళ
చాటు చూపులు సోకి సరసమాడే వేళ
పందెమేసే లేత అందాల బాల
తళుకులన్నీ తలంబ్రాలు పొసే వేళ
చేయి చేయి పట్టి చెంగు చెంగు కట్టి
ఏడు అడుగుల బాట నడిచేటి వేళ
తొలి కౌగిలింతలో పులకింత వేళ
ఆ వేళ ఈ వేళ ఆనంద వేళ నూరేళ్ళకి నిత్య కల్యాణ హేల
శతమానం భవతి నీకు శతమానం భవతి
శతమానం భవతి నీకు శతమానం భవతి
In English Version:
Shatamaanam bhavati shatamaanam bhavati
shatamaanam bhavati Shatamaanam bhavati
Neeku shatamaanam bhavati
shatamaanam bhavati
neeku shatamaanam bhavati
Oka ontlone kaapuramunna Shivudu Paarvathi shatamaanam bhavati
Neeku shatamaanam bhavati
Tanuvulu rendu thaamokataina Seethaaraamulaki shatamaanam bhavati
Neeku shatamaanam bhavati
Oka ontlone kaapuramunna Shivudu Paarvathi shatamaanam bhavati
Neeku shatamaanam bhavati
Tanuvulu rendu thaamokataina Seethaaraamulaki shatamaanam bhavati
Neeku shatamaanam bhavati
Vedam naadamlaa velugu deepamlaa
Haaram daaramlaa ksheeram neeramlaa
Maataa ardham raagam bhaavam thoorpu udayamlaa
Puvvu thaavi ningi neelam nuvvu praanamlaa
Aalumagalu mogudu pellam bhaaryaa bharthalaki shatamaanam bhavati
Neeku shatamaanam bhavati
Shatamaanam bhavati
Shatamaanam bhavati
Shatamaanam bhavati
Shatamaanam bhavati
Thaali katte velluu thadimeti vela
Chaatu choopulu soki sarasamaade vela
Pandemese letha andhaala baala
thalukulanni thalambraalu pose vela
Cheyi cheyi patti chengu chengu katti
edu adugula baata nadicheti vela
Tholi kougilinthalo pulakintha vela
Aa vela ee vela aananda vela noorellaki nithya kalyaana hela
Shatamaanam bhavati neeku shatamaanam bhavati
Shatamaanam bhavati neeku shatamaanam bhavati
____________________
Song Credits:
పాట పేరు: శతమాన భవతి (Sathamana Bhavathi)
చిత్రం: రాధా గోపాలం (Radha Gopalam)
సంగీత దర్శకుడు: మణి శర్మ (Mani Sharma)
తారాగణం : శ్రీకాంత్ (Srikanth), స్నేహ (Sneha)
సాహిత్యం: వేటూరి (Veturi)
గాయకులు: S.P.బాలసుబ్రహ్మణ్యం (S.P.Balasubramanyam), చిత్ర (Chitra)
నిర్మాత: కె. అనిల్ కుమార్ (K.Anil Kumar)
దర్శకుడు: బాపు (Bapu)
See Also plz click on this: ramachakani-sita-song-lyrics-godavari
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.
